|
Context
Song Context:
A girl in love with her friend, hopes he expresses it (in this background song)!
(అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా!) |
Song Lyrics
||ప|| |ఆమె|
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
|అతడు|
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా
||పెదవి దాటని||
.
||చ|| |ఆమె|
మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
|అతడు|
తలుచుకుని అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
|ఆమె|
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
|అతడు|
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి
||పెదవి దాటని||
.
||చ|| |ఆమె|
ఇదిగిదిగో కళ్లలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
|అతడు|
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
|ఆమె|
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా
|అతడు|
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా
||పెదవి దాటని||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Compare this song with the female version of the song (in 2001) ప్రియమైన నీకు: మనసున ఉన్నది చెప్పాలనున్నది where “the girl is shy to express love to him”.
.
And also compare the song (in 2002) సొంతం: తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక where the girl self-debates “Did I fall in love with my long-time friend?”.
.
It doesn’t matter how many years apart these songs were written in the respective contexts, you simply CANNOT interchange the words, nor can you observe any correlation?
.
It must be absoultely amazing precision you can find in any profession!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 24th, 2010 at 1:37 am
jaya ho guruji
September 24th, 2010 at 6:01 am
ఒకే సందర్భం పది సార్లు ఇచ్చినా, పది రకాల పాటలు రాయటం, గురువు గారికి ఎడమ చేతి పనిలా ఉంది.
October 26th, 2010 at 12:11 pm
ప్రతి అమ్మాయి సున్నితంగా తన మనసులోని భావాన్ని చిలిపిగా తన ప్రియుడికి తెలిపే సందర్భనికి చాలా “apt” ఈ సొంగ్….Only “Guruji” can bring us that feel in these situations…Great one again!!!