ఒక్కడు: సాహసం శ్వాసగా సాగిపో సోదరా… సాగరం ఈదడం తేలికేం కాదురా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Okkadu
Singers
   Mallikharjun
Music Director
   Mani Sharma
Year Released
   2003
Actors
   Mahesh Babu, Bhoomika
   Chawla
Director
   Guna Sekhar
Producer
   M.S. Raju

Context

Song Context: A situational song when the boy rescues a girl in danger.

Song Lyrics

||ప|| |అతడు|
       సాహసం శ్వాసగా సాగిపో సోదరా
       సాగరం ఈదడం తేలికేం కాదురా
.
||చ|| |అతడు|
       ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
       సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
       ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు         ||సాహసం ||
.
||చ|| |అతడు|
       కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
       పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
       ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు         || సాహసం ||
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

“కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో”
.
Awesome! It can’t get any better.
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)