జయం మనదేరా: మెరిసేటి జాబిలి నువ్వే - కురిసేటి వెన్నెల నువ్వే

Posted by admin on 24th April 2009 in ప్రేమ

Audio Song:
 
 
Movie Name
   Jayam Manadera
Singers
   Kumar Sanu, Swarna Latha
Music Director
   Mani Sharma
Year Released
   2000
Actors
   Venkatesh, Soundarya
Director
   N. Sankar
Producer
   D. Rama Naidu

Context

Song Context: ఓ యుగళ గీతం

Song Lyrics

||ప|| |అతడు|
       మెరిసేటి జాబిలి నువ్వే - కురిసేటి వెన్నెల నువ్వే
       నా గుండెల చప్పుడు నువ్వే
       ……. ఓ మై ఓ మై లవ్! నను లవ్ లో దించేశావ్
|ఆమె|
       మనసైన వాడివి నువ్వే - ప్రియమైన తోడువి నువ్వే
       నా కన్నుల కాంతివి నువ్వే
       ….. ఓ మై ఓ మై లవ్! నను మైమరపించేశావ్
|అతడు|
       ఓ మై ఓ మై లవ్! టెల్ మీ టెల్ మీ నౌ
       నా మీదుందే లవ్ ఏమిటంటుంది - ఏమేమి అడిగింది
|ఆమె|
       ప్రేమ ఇమ్మంది..ప్రేమందుకోమంది
                        || మెరిసేటి || |అతడు|
.
||చ|| |ఆమె|
       అల్లుకో బంధమా…
|అతడు|
       ఒంటరి అల్లరి తీరేలా - జతకానా జవరాలా
|ఆమె|
       ఆదుకో ప్రణయమా
|అతడు|
       తుంటరి ఈడుని ఈ వేళ - ఓదార్చనా ప్రియురాలా
|ఆమె|
       నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని
|అతడు|
       నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ
|ఆమె|
       మసక చీకట్లలో నా మనసు అందించనీ
|అతడు|
       ఓ మై ఓ మై లవ్! టెల్ మీ టెల్ మీ నౌ
       నా మీదుందే లవ్ ఏమిటంటుంది - ఏమేమి అడిగింది
|ఆమె|
       ప్రేమ ఇమ్మంది..ప్రేమందుకోమంది
                           ||మనసైన|| |ఆమె|
.
||చ|| |అతడు|
       కలిసిరా అందమా..
|ఆమె|
       చుక్కల వీధిన విహరిద్దాం - స్వర్గాలను చూసొద్దాం
|అతడు|
       కరగవే సందేహమా
|ఆమె|
       చక్కగ దొరికెను అవకాశం - సరదాగా తిరిగొద్దాం
|అతడు|
       నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ
|ఆమె|
       నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని
|అతడు|
       వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ
|ఆమె|
       ఓ మై ఓ మై లవ్! టెల్ మీ టెల్ మీ నౌ
       నా మీదుందే లవ్ ఏమిటంటుంది - ఏమేమి అడిగింది
|అతడు|
       ప్రేమ ఇమ్మంది..ప్రేమందుకోమంది
                              ||మెరిసేటి || |అతడు|
.
.
              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)