బావగారు బాగున్నారా: మత్తెక్కి తూగే మనసా - ఏమందో ఏమో తెలుసా

Posted by admin on 22nd May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   BavaGaru Bagunnara
Singers
   S.P. Balu, PhebiMani
Music Director
   Mani sharma
Year Released
   1998
Actors
   Chiranjeevi, Rambha
Director
   Jayanth C. Paranji
Producer
   K. Nagendra Babu

Context

Song Context: ఓ యుగళ గీతం

Song Lyrics

||ప|| ||ఆమె|
       మత్తెక్కి తూగే మనసా - ఏమందో ఏమో తెలుసా
       వేధిస్తావేంటే వయసా - నీక్కూడా నేనే అలుసా
       తానేదో చెయ్యి జారి తాకేనే ఒక్కసారి
       ఆ మత్తే నన్ను చేరి అల్లిందే హద్దు మీరి నాకేం దారి
|అతడు|
       మత్తెక్కి తూగే మనసా ఏమైందో నీకు తెలుసా
       వేడెక్కి వేగే వయసా చిత్రంగా ఉందే వరసా
.
||చ|| |ఆమె|
       మొత్తం తలుపులే మూసినా ఏకాంతమే లేదే
|అతడు|
       నిజం తెలిసినా నమ్మవే నువ్వే ఒంటిగా లేవే
|ఆమె|
       అద్దం అదే అన్నది అర్థం ఇదై ఉంటది
|అతడు|
       నీతో నీలో ఉన్నది నేనే కదా అన్నది
|ఆమె|
       కని విని ఎరుగనిది గొడవా
                   || మత్తెక్కి తూగే || |అతడు|
.
||చ|| |ఆమె|
       వేలే తగిలితే ఒళ్లిలా వీణై పలుకుతుందా
|అతడు|
       గాలే తడిమితే ఇంతలా ప్రాణం ఒణుకుతుందా
|ఆమె|
       వెచ్చే గాలే నీవై వచ్చేశావే వెచ్చగా
|అతడు|
       విచ్చే పువ్వే నీవై ఇచ్చేస్తావా కానుకా
|ఆమె|
       చిలిపిగ చిదుముకుపో త్వరగా
                 || మత్తెక్కి తూగే || |అతడు|
                 || తానేదో చెయ్యి || |ఆమె|
.
.
             (Contributed by Nagarjuna)

Highlights

 
…………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)