కొత్త బంగారు లోకం: ఓకే అనేశా దేఖో నా భరోసా

Audio Song:
 
Movie Name
   Kotha Bangaru Lokam
Singers
   Naresh Iyer, Kalyani
Music Director
   Mickey J. Meyer
Year Released
   2008
Actors
   Varun Sandesh,
   Swetha Prasad
Director
   Sreekanth Addala
Producer
   Dil Raju

Context

Song Context:
       She said OK to the boy!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఓకే అనేశా దేఖో నా భరోసా
       నీకే వదిలేశా నాకెందుకులే రభస || ఓకే అనేశా|| |ఆమె|
|అతడు|
       భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత
       చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
|ఆమె|    
       అందుకేగా గుండెలో నీ పేరు రాశా
|అతడు|
       తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
       కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా
                               || ఓకే అనేశా|| ||2|| |ఆమె|
.
||చ|| |అతడు|
       పరిగెడదాం పదవే చెలీ
|ఆమె|
       ఎందాక అన్నానా
|అతడు|
       కనిపెడదాం తుది మజిలీ
|ఆమె|
       ఎక్కడున్నాం
|అతడు|
       ఎగిరెళదాం ఇలనొదిలి
|ఆమె|
       నిన్నాగమన్నానా
|అతడు|
       గెలవగలం గగనాన్ని
|ఆమె|
       ఎవరాపినా
|అతడు|
       మరోసారి అను ఆ మాట
       మహారాజునైపోతాగా
       ప్రతి నిమిషం నీ కోసం
       ప్రాణం సైతం పందెం వేసేస్తా
|ఆమె|
       పాత ఋణమో కొత్త వరమో
       జన్మ ముడి వేసిందిలా
       చిలిపితనమో చెలిమి గుణమో
       ఏమిటీ లీలా
|అతడు|
       స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా
       అదిగదిగో మదికెదురై కనబడలేదా
       కథ మొదలనుకో తుది వరకూ నిలబడగలదా
.
||చ|| |అతడు|
       పిలిచినదా చిలిపి కలా
|ఆమె|
       వింటూనే వచ్చేశా
|అతడు|
       తరిమినదా చెలియనిదా
|ఆమె|
       పరుగుతీశా
|అతడు|
       వదిలినదా బిడియమిలా
|ఆమె|
       ప్రశ్నల్ని చెరిపేశా
|అతడు|
       ఎదురవదా చిక్కు వల
|ఆమె|
       ఎటో చూశా
|అతడు|
       భలేగుందిలే నీ ధీమా
       భరిస్తుందిలే ఈ ప్రేమ
       అదరకుమా బెదరకుమా
       పరదా విడిరా సరదాపడదామా
|ఆమె|
       పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా
       చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా
|అతడు|
       చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా
       మమతనుకో మగతనుకో మతి చెడిపోదా
       కథ మొదలనుకో తుది వరకూ నిలబడగలదా
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా?
Most appropriate for these teenage lovers!  
………………………………………………………………………………………….  

2 Responses to “కొత్త బంగారు లోకం: ఓకే అనేశా దేఖో నా భరోసా”

  1. Sri Harsha Kiran Says:

    Simply included the concept of the entire film in one line - “కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా”

    ఈయనకి ఏమిచ్చి రుణo తీర్చుకొవాలి?

  2. admin Says:

    couldn’t agree more!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)