Audio Song:
Movie Name
Kick
Singers
Anushka
Music Director
Thaman S.
Year Released
2009
Actors
Ravi Teja, Ileana
Director
Surender Reddy
Producer
Venkat
Context
Song Context: An item song
Song Lyrics
||ప|| |ఆమె|
అందగత్తెగా నిలిచా
అందుకోమని పిలిచా
మందమతులుగ మార్చా
అందరిని ఏమార్చా
వింతగా అనిపించా
గుండె గుబులును పెంచా
కొంటెగా కవ్వించా
కంటి కునుకును దోచా
దిల్ ఖల్లాసే..మన్ మటాషే
ఎందుకంటే నన్ను చూసే
చెయ్యి వేసే ఛాన్సులిస్తే
ఏవ్వడైనా బానిసే..
కొతి మనసే కొంగ తపస్సే
కాస్త అలుసిస్తే..అభాసే
ఎంత ఆశే..ఏం ప్రయాసే
ఏం తమాషా లాలసే
.
||చ|| |ఆమె|
తెలియని పరువుల మిసమిస
దొరకని రసికుల రుసరుస
క్యోం కరే… ఆటదే
దేఖో దేఖో దేఖో ఈ తాకిడి
ఎవ్వరూ ఆపరే
కొరకొర చూపుల దోపిడీ
జాలిగా వేడితే
వినదే ఈ అల్లరి
కైపుగా నవ్వితే
వల్లో పడదా మరి ||2||
||అందగత్తెగా ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
కాస్తఅలుసిస్తే..అభాసే!
………………………………………………………………………………………………
Leave a Reply To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)