శశిరేఖా పరిణయం : ఇలా ఎంతసేపు నిన్ను చూసినా

Posted by admin on 12th February 2009 in పెళ్ళి
Audio Song:
 
Video Song:
 
Movie Name
   Sasirekha parinayam
Singers
   Rahul Nambiar
Music Director
   Mani Sharma
Year Released
   2009
Actors
   Tarun
Director
   Krishna Vamsi
Producer
   Madhu Murali

Context

Main Context: పరిణయం (పెళ్ళి)
Song Context: An indian boy dreams of his girl to be wedded

Song Lyrics

||ప|| |అతడు|
       ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
       సరే చాలు అనదు కంటి కామనా
       ఎదో గుండెలోని కొంటె భావనా
       అలా ఉండిపోక పైకి తేలునా
       కనులను ముంచిన కాంతివో
       కలలను పెంచిన భ్రాంతివో
       కలవనిపించిన కాంతవో ఓ.. ఓ.. ఓహో
       మతి మరిపించిన మాయవో
       మది మురిపించిన హాయివో
       నిదురను తుంచిన రేయివో … ఓహో ||ఇలా ఎంత||
.
||చ||
       శుభలేఖలా నీకళా స్వాగతిస్తుందో
       శశిరేఖలా సొగసెటో లాగుతూ ఉందో
       తీగలా అల్లగా చేరుకోనుందో
       జింకలా అందకా జారిపోనుందో … ఓ.. ఓ..
       మనసున పెంచిన కోరికా
       పెదవుల అంచును దాటకా
       అదుముతు ఉంచకె అంతగా … ఓ.. ఓ..
       అనుమతినివ్వని ఆంక్షగా
       నిలబడనివ్వని కాంక్షగా
       తికమక పెట్టకె ఇంతగా ||ఇలా ఎంత||
.
||చ||
       మగపుట్టుకే చేరని మొగలి జడలోన
       మరు జన్మగా మారని మగువు మెడలోన
       దీపమై వెలగని తరుణి తిలకాన
       పాపనై ఒదగని పడతి ఒడిలోన
       నా తలపులు తన పసుపుగా
       నా వలపులు పారాణిగా
       నడిపించినా పూదారిగా … ఓ.. ఓ..
       ప్రణయము విలువె కొత్తగా
       పెనిమిటి వరసే కట్టగా
       బ్రతకడమె నేతానుగా ||ఇలా ఎంత||

Highlights

This song is masculine as you can expect.
[In the context of the story, the dude doesn’t know if the girl will ever love him and she is running away to Hyderabad. So pay attention how the poet is absolutely focussed on the situation.]
కనులను ముంచిన కాంతివో (Are you the lightening that is going to disappear from my eyes (not… make my eyes closed)?)
కలలను పెంచిన భ్రాంతివో (Did my dreams become longer in your mirage?)
కలవనిపించిన కాంతవో (Are you going to be only my dream girl?)

ఏదేమైనప్పటికి …..
మతి మరిపించిన మాయవో (You made me lose myself with your magic)
మది మురిపించిన హాయివో (You made my heart warm)
నిదురను తుంచిన రేయివో (You stole my sleep in the night)
Also…
తీగలా అల్లగా చేరుకోనుందో (Are you going to reach and be mine?)
జింకలా అందకా జారిపోనుందో (Are you going to slip away from me like a deer?)

Well whatever it is, the Indian boy opens up completely in the last చరణం (consummates the definition of ఐదో తనం (భార్య) accoding to భారతీయ సనాతన ధర్మం):
1) A man gets rebirth after the marriage where the mother is his wife.
2) దీర్ఘ సుమంగళీభవ means inherently both the wife and husband live long!
3) జడ, తాళి, బొట్టు (తిలకం), పసుపు, పారాణి == ఐదో తనం (భార్య)
This చరణం is deep rooted on these three principles, here it goes once again:
మగపుట్టుకే (man’s life) చేరని మొగలి జడలోన (let it reach masculine మొగలి పూల జడలోన - - available for weddings these days in the market)
మరు జన్మగా (man’s rebirth with the wedding) మారని మగువు మెడలోన (let it become the తాళి)
దీపమై వెలగని తరుణి తిలకాన (let it shine as wife’s తిలకం)
పాపనై ఒదగని పడతి ఒడిలోన (now the mother is his wife)
నా తలపులు తన పసుపుగా (positive thoughts are పసుపు, reach the upper part)
నా వలపులు పారాణిగా (కోరికలు with possible negative shades are పారాణి, dump them at the feet :)
What a simple way to bring such a great concept into a movie song!
I want you folks to get up from your chairs and rub your eyes first! Let me assure, you are not dreaming! Yes this song is written in 2008 - the web age. You can now bow your head to the poet and sit down.
Also Look at the complementary song నిన్నే నిన్నే, (Two epic songs from the pen of Sirivennela under Krishna vamsi direction, a great combination)
I will walk miles to watch these two songs in శశిరేఖా పరిణయం.

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)