Movie Name
Gamyam Singers Sujatha Music Director
E.S. Murthy & Anil Year Released 2008 Actors
Sharvanand, Allari Naresh,
Kamalini Mukharjee Director Radhakrishna Jagarlamudi Producer J. SaiBabu
Context
Song Context: నను నీ వెనకరానీ అని వేడుతున్న వేళలో
Song Lyrics
||ప|| |ఆమె|
సమయమా చలించకే…
బిడియమా తలొంచకే…
||సమయమా||
తీరం ఇలా తనకు తానే.. ||2||
వెతికి జతకి చేరే క్షణాలలో
||సమయమా||
.
||చ|| |ఆమె|
చంటిపాపలా అనుకుంటూ ఉండగానే…
చందమామలా కనుగొన్నా ఆ గుండెలోనే…
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేనా
ఇదిగో కలలవనం అని చూపుతున్న లీలలో
||సమయమా||
.
||చ|| |ఆమె|
పైడిబొమ్మలా నను చూసే కళ్లలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ
నడకంటే నేర్పుతూనే
నను నీ వెనకరానీ
అని వేడుతున్న వేళలో
|| సమయమా ||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world