Movie Name
Ready Singers Karthik Music Director
DeviSri Prasad Year Released 2008 Actors
Ram, Genelia Director Sreenu Vytla Producer Sravanthi Ravi Kishore
Context
Song Context: ఎటు దాగున్నా కనిపెడదాం రా మన futureని వెంటపడి,
Get Ready!
Song Lyrics
||ప|| |అతడు|
Get ready to give your smile
Get ready to do in your style
Get ready to rock your life
Get ready… ready
Get ready to be yourself
Get ready to go and have
Get ready to rock your life
Get ready.. ready..
.
ఎప్పుడైనా ready.. ready
ఎక్కడైనా ready.. ready
అందుకుంటే చెయ్యందిస్తాం दोस्ती కి మేము కట్టుబడి
कादल ఐనా రెడీ…. battle ఐనా ready
దేనికైనా ఓకే అంటాం తప్పించుకోం భయపడి
चल चलरे అంది ज़माना..
చెలరేగే వేగం ఆగేనా
ఎటు దాగున్నా కనిపెడదాం రా మన futureని వెంటపడి
.
||చ|| |అతడు|
Get ready గొంతు విప్పడానికే
Get ready గోల చెయ్యటానికే
Get ready డోలు కొట్టడానికే
Get ready… ready…
Get ready స్పీడు పెంచడానికే
Get ready దూసుకెళ్లడానికే
Get ready ఢీ కొట్టడానికే
.
||చ|| |అతడు|
ఈ college కథ continue కదా
ఈ అందమైన ఆనవాళ్లు మళ్ళి మళ్ళి తలుచుకుంటే వందేళ్లు చాలవేమొరా
कभी अलविदा అనకంది ఎద
ఈ తీపి తీపి ఙాపకాలు చూపగానే రేపులన్ని happyగా నవ్వుతాయిలా
మన google కళ్లని పంపిద్దాం…ఈ globeని వెనక్కి తిప్పిద్దాం
రేపెపుడైనా కన్నీళ్లెదురైతే ఈ తీపి చూపిద్దాం
.
Get ready sweet symphonyలకే
Get ready hot భాంగ్రా లకే
Get ready cute తందనాలకే
Get ready… ready
Get ready hand కలపడానికే
Get ready band కట్టడానికే
Get ready bond పెంచడానికే
Get ready… ready
.
||చ|| |అతడు|
ఎవరా cinderella leading model లా
Love symbolఅంటి గుండెలోన బాణమల్లె గుచ్చుకుంది నొప్పైన తీయగుందిరా
ఇంకో wonder ఆ అనిపించిందిరా
కొత్త చందమామ పుట్టినట్టు కంటిరెప్ప కొట్టుకుంది చూపైనా తిప్పలేనురా
Rainbow లో ఉండే VIBGYOR తానై వచ్చిందా बोलो यार
నే daily రాసే diaryలో కొన్ని colours నింపింది…
.
Get ready line వెయ్యడానికే
Get ready risk చెయ్యడానికే
Get ready इष्क పొందడానికే
Get ready… ready
Get ready chain తిప్పడానికి
Get ready date పెట్టడానికే
Get ready heart పట్టడానికే
Get ready… ready
.
.
(Contributed by Nagarjuna)
Highlights
Folks, Get Ready to be youthful in every aspect! ….never ending stream of inspiring ever youthful thoughts! …………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world