జాని: ఏ చోట నువ్వున్నా

Posted by admin on 14th August 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Johny

Song Singers
   Rajesh, Nanditha
Music Director
   Ramana Gogula
Year Released
   2003
Actors
   Pavan Kalyan, Renu Desai
Director
   Pavan Kalyan
Producer
   Allu Aravind

Context

Song Context: A romantic song

Song Lyrics

||ప|| |అతడు|
       ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా
       మనసు నిలవదంటే ఎలా ఆపను
|ఆమె|
       ఏ గాలి వీస్తున్నా నీ ఊసే వింటున్నా
       ఈ వింత భావం ఎలా చెప్పను
|అతడు|
       ఇన్నాళ్లు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకురాదు కదా
|ఆమె|
       ఇన్నాళ్ల ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకుపోయిందా
.
||చ|| |అతడు|
       పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమైనవి నీ వలన
|ఆమె|
       ఇదివరకెన్నడూ కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన
|అతడు|
       ఏమైందో ఏమో నిజంగా
|ఆమె|
       లోకం మారిందో ఏమో కొత్తగా || ఏ చోట ||
.
||చ|| |ఆమె|
       ఏ నడిరాతిరి నా దరి చేరక కావలి ఉందిగ నీ మమత
|అతడు|
       నా ప్రతి ఊపిరి ఆయువు పోయగ వాడదుగా మన ప్రేమలత
|ఆమె|
       నూరేళ్లు నీతో సాగనీ….
|అతడు|
       బ్రతికే ఆ స్వర్గం మనతో చేరని..చేరని..చేరని…
                        || ఏ గాలి || || ఏ చోట ||
.
.
                       (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)