మనసంతా నువ్వే: ధిన్ ధిన్ ధినక్ సందడి

Posted by admin on 21st August 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Manasanta Nuvve

Song Singers
   Mahalaxmi Ayer
Music Director
   R.P. Patnaik
Year Released
   2001
Actors
   Uday Kiran, Reema Sen
Director
   V.N. Aditya
Producer
   M.S. Raju 

Context

Song Context: కోరికే రెక్కలై ఎగరవేయన్నది!

Song Lyrics

||ప|| |ఆమె|
       ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
       ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది ||ధిన్ ధిన్ ధినక్ ||
.
||చ|| |ఆమె|
       మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
       నువు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
       నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా
       సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా || ధిన్ ధిన్ ధినక్ ||
.
||చ|| |ఆమె|
       ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
       ఈ నేల పై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది
       ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
       కోరికే రెక్కలై ఎగరవేయన్నది || ధిన్ ధిన్ ధినక్ ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)