వర్షం: నచ్చావే నైజాం పోరీ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Varsham
Song Singers
   Adnam Sami, Sunitha Rao
Music Director
   DeviSri Prasad
Year Released
   2004
Actors
   Prabhas, Trisha
Director
   Shobhan
Producer
   M.S. Raju

Context

Song Context:
      గుండెలో కోవెల గట్టా కొలువుండవే దేవేరీ !

Song Lyrics

||ప|| |అతడు|
       నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారీ
|ఆమె|
       ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ ||2||
|అతడు|
       అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
|ఆమె|
       శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి
|అతడు|
       అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి
                                  ||నచ్చావే||
.
||చ|| |అతడు|
       సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ
|ఆమె|
       చాల్లెద్దు మాట కచేరి దోచేద్దు తళుకు తిజోరీ
|అతడు|
       ముదిరావే మాయలమారి
|ఆమె|
       మురిపిస్తే ఎలా మురారి
|అతడు|
       పరిచానే మల్లె పూదారి పరిగెత్తుకు రావే పొన్నారి
|ఆమె|
       పిలిచాడే ప్రేమ పూజారి వెళ్లిపోదా మనసే చేజారి
|అతడు|
       గుండెలో కోవెల గట్టా కొలువుండవే దేవేరీ
                                 || నచ్చావే ||
.
||చ|| |ఆమె|
       వరదల్లే హద్దులు మీరి వచ్చానా తమదయ కోరి
|అతడు|
       సుడిగాలై నిలువున నెమరి ఎగరేసుకుపోతా నారీ
|ఆమె|
       దాటొస్తా సిగ్గుల ప్రహరి
|అతడు|
       చేరుస్తా చుక్కల నగరి
|ఆమె|
       ముద్దుల్లో ముంచి ఓ సారి
       మబ్బుల్లో తేల్చి ఓ సారి
|అతడు|
       మైకంలో తూలి ఓ సారి
       కౌగిల్లో వాలి ఓ సారి
|ఆమె|
       వహ్వారే అనిపించాలి వాటేసి ప్రతి సారి
                                  || నచ్చావే ||
.
.
               (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)