వర్షం: ఝూలే ఝూలే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Varsham
Song Singers
   Mallikarjun, Kalpana
Music Director
   DeviSri Prasad
Year Released
   2004
Actors
   Prabhas, Trisha
Director
   Shobhan
Producer
   M.S. Raju

Context

Song Context:
  |ఆమె| పొంగే ఈ గంగనాపే శివుడేలే
.
  |అతడు| శిరసెక్కి చిందాడిందే జవరాలే

Song Lyrics

||ప|| |ఆమె|
       ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
       గుండెల్లో శంఖాలూదే సుడిగాలే
       ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
       పొంగే ఈ గంగనాపే శివుడేలే
       వాడంటే వాడే మగవాడంటే వాడే
       ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే
       నా జన్మ జతగాడే
|అతడు|
       ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
       అందెల్లో జలపాతాలే తుళ్లేలే
       ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
       శిరసెక్కి చిందాడిందే జవరాలే
.
||చ|| |ఆమె|
       సూదంటి కళ్లే అవి తేనెటీగ ముళ్లే
       సోగంటి కళ్లే తేనెటీగ ముళ్లే
       చుక్కల్ని తెంచే చూపులే
|అతడు|
       పూవంటి ఒళ్లే పచ్చి పాల జల్లే
       ఎక్కిళ్లు పెంచే సోకులే
|ఆమె|
       నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
       చిరు చినుకంత చింత నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా
                                || ఝూలే ఝూలే ||
.
||చ|| |అతడు|
       చిన్నారి హంస ఇష్టమైన హింస || 2 ||
       రేపావే నాలో లాలస
|ఆమె|
       కొండంత ఆశ నీకు అందజేశా
       నీ సొంతమే ఈ బానిసా
|అతడు|
       నీ తాపాన్ని చూశా అరె పాపం అనేశా
|ఆమె|
       ఇక నీదే భరోసా వందేళ్ల శ్వాస
       నీ పేర రాసేశా
                                ||ఝూలే ఝూలే||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

|ఆమె| ఇక నీదే భరోసా వందేళ్ల శ్వాస, నీ పేర రాసేశా!
…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)