వర్షం: లంగా వోణి నేటితో రద్దైపోనీ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Varsham
Song Singers
   Tippu, Usha
Music Director
   DeviSri Prasad
Year Released
   2004
Actors
   Prabhas, Trisha
Director
   Shobhan
Producer
   M.S. Raju

Context

Song Context:
     సింగారాన్ని చీరతో సిద్ధం కానీ!

Song Lyrics

||ప|| |అతడు|
       లంగా వోణి నేటితో రద్దైపోనీ
       సింగారాన్ని చీరతో సిద్ధం కానీ
       నిన్నలా కన్నెలా తుళ్లకే అమ్మాడీ
       చిందులే ఆపగా ముళ్లు వెయ్యనీ
|ఆమె|
       సర్లే గానీ చక్కగా పెళ్లైపోనీ
       అల్లర్లన్నీ జంటలో చెల్లైపోనీ
       లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని
       సొంతమై అందమే అప్పగించనీ
                       || లంగా వోణి ||
.
||చ|| |ఆమె|
       చూడు మరీ దారుణం ఈడునిలా ఆపడం
       వెంటపడే శతృవయే సొంత వయ్యారం
|అతడు|
       ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం
       కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం
|ఆమె|
       పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధనం
       హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తీయని ఋణం
                        || లంగా వోణి ||
.
||చ|| |అతడు|
       సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకడం
       లేత నడుం తాళదు నా గాలి దుమారం
|ఆమె|
       కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం
       జాలిపడే లాలనతో లొంగదు భారం
|అతడు|
       ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి
|ఆమె|
       ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చీగిచ్చి
                        ||లంగా వోణి||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)