జల్సా: జల్సా

Posted by admin on 25th September 2009 in హి ఈజ్ ఎ హ్యూమన్ సునామి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Jalsa
Song Singers
   Baba Sehgal, Rita
Music Director
   DeviSri Prasad
Year Released
   2008
Actors
   Pawan Kalyan, Ileana,
   Pravathi Melton,
   Kamalini Mukherjee
Director
   Trivikram Srinivas
Producer
   Allu Aravind

Context

Song Context:
   He is a human Sunami!

Song Lyrics

||ప|| |అతడు|
       సరి గమ పద నిస అరె కరో కరో జర జల్సా
       సని దప మగ రిస అరె కరో కరో జర జల్సా
       తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
       సునామి ఎదురుగ వస్తే ఎలాగ కనపడుతుందో
       తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
       తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో
       అరె తెలియకపోతే చూడరా బాబు …hez a human సునామి
       తెలియాలనుకుంటే డేంజర్ బాబు you’ve got to believe me….
                                                   || సరి గమ ||
.
||చ|| |అతడు|
       హైట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు
       ఫైటేం చేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు
       అరె గడ్డిపోచ అనుకుని తుంచటానికొస్తే గడ్డపార నమిలేస్తాడు
       గుండుసూది చేతికిచ్చి దండగుచ్చమంటే కొండతవ్విపారేస్తాడు
                                                   || సరి గమ ||
.
||చ|| |అతడు|
       మనవాడనుకుంటే చెలికాడవుతాడు
       విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
       పగవాడనుకుంటే విలుకాడవుతాడు
       ప్రమాదమై క్షణాలలో శివాలు పుట్టిస్తాడు
       దోశెడు పూలని తెచ్చిపెట్టమంటే తోటలన్నీ తోలుకొస్తాడు
       యమపాశం వచ్చి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు
                                                    || సరి గమ ||
.
.
                               (Contributed by Nagarjuna)

Highlights

If you see a line like “సరి గమ పద నిస అరె కరో కరో జర జల్సా” - full of catchy stuff but carry no meaning, it is obvious it is not from the pen of Sirivennela! it is added by someone else!
……………………………………………………………………………………………

One Response to “జల్సా: జల్సా”

  1. Ravi Komaravolu - Germany Says:

    ఈ పాట వింటుంటే ఏదో శక్తీ వంతమైన బాంబు పేలినట్టు ఉంది. …అరె తెలియకపోతే చూడరా, తెలియాలనుకుంటే ఈ పాట వినరా అని కొట్టి చెప్పినట్టు ఉంది…సందర్భాన్ని బట్టి పాట రాయాలంటే మన గురువు గారు వారి కి వారే సాటి. దేవి శ్రీ సంగీతం కూడా ఈ అగ్గి లాంటి సాంగు కి ఆజ్యం పోసినట్టు ఉంది…అంతకన్నా ముందు… త్రివిక్రం గారి లాజిక్కు మ్యాజిక్కు కూడా మరో ఆయుధం….తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి …
    Ravi Komaravolu - Frankfurt, Germany.

    My best wishes to http://www.sirivennela - bhavalahari.org.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)