చక్రం: ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే

Posted by admin on 9th October 2009 in మనిషితనం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Chakram
Song Singers
   Sankar Mahadevan
Music Director
   Chakri
Year Released
   2005
Actors
   Prabhas, Asin, Charmee
Director
   Krishna Vamsi
Producer
   C. VenkatRamaraju,
   G. SivaRaju

Context

Song Context:
     నిన్నూ నన్నూ కలిపి మనమని అనుకున్నామంటే
     ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే…మనిషితనం ఒకటే!

Song Lyrics

||ప|| |అతడు|
       ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే
       తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
       పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే
       లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే…
       నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
       కోట్ల ఒకట్లై ఎవరి ముసుగులో వాళ్లున్నామంతే
       నిన్నూ నన్నూ కలిపి మనమని అనుకున్నామంటే
       ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే…మనిషితనం ఒకటే!
.
.
                                (Contributed by Nagarjuna)

Highlights

     I made this a separate song because it should be!
     Right now this is the last charanam of the song చక్రం: రంగేళి హోలీ హంగామా కేళి.
.
     నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
     కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్లున్నామంతే
.
     నిన్నూ నన్నూ కలిపి మనమని అనుకున్నామంటే
     ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే…మనిషితనం ఒకటే!
.
…………………………………………………………………………………………………

One Response to “చక్రం: ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే”

  1. Jayasankar Says:

    manishitanaaniki maanavatvaaniki teda emiTi? has it been described elsewhere on the site..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)