ఆవిడా మా ఆవిడే: ఓం నమామి అందమా

Posted by admin on 9th October 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
Movie Name
   Aavidaa maa aavide
Song Singers
   Hari Haran, Chitra
Music Director
   Sri
Year Released
   1998
Actors
   Nagarjuna, Tabu, Heera
Director
   E.V.V Satyanarayana
Producer
   D. Kishore,
   M. RamMohan

Context

Song Context:
             A romantic song

Song Lyrics

||ప|| |అతడు|
       ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
|ఆమె|
       ఓం నమామి బంధమా నా నవ్వులే పండించుమా
|అతడు|
       కౌగిళ్ల కారాగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరి
|ఆమె|
       నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇవ్వాలో మరి
|అతడు|
       ప్రాణమై చేరుకో ప్రియతమా…ఓ ఓ…
                                      ||ఓం నమామి ||
.
||చ|| |అతడు|
       ఓసోనా సొగసు వీణ నిలువునా నిను మీటనా
|ఆమె|
       నేరానా నరనరాన కలవరం కలిగించనా
|అతడు|  
       కళ్లారా నిన్ను చూస్తూ ఎన్నో కలలే కంటున్నా
|ఆమె|
       ఇల్లాగే నిత్యం ఆ కల్లోనే ఉండాలంటున్నా
|అతడు|
       ఈ క్షణం శాశ్వతం చెయ్యుమా ఓ ఓ ఓ…
                                      ||ఓం నమామి||
.
||చ|| |ఆమె|
       నీఎదలో ఊయలూగే ఊపిరి నాదే మరి
|అతడు|
       నాఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలి
|ఆమె|
       ఎన్నెన్నో జన్మాలెత్తి నేనే నేనై పుట్టాలి
|అతడు|
       అన్నిట్లో మళ్లీ నేనే నీతో నేస్తం కట్టాలి
|ఆమె|
       కాలమే ఏలుమా స్నేహమా ఓ ఓ ఓ…
                                     ||ఓం నమామి ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights


…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)