ఆట: యేల యేలా యేలా

Posted by admin on 16th October 2009 in టీజింగ్ సాంగ్

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Aata
Song Singers
   Suneetha, Smitha
Music Director
   DeviSri Prasad
Year Released
   2007
Actors
   Siddharth, Ileana
Director
   V. N. Aditya
Producer
   M.S. Raju

Context

Song Context:
   A Teasing Song by her friends

Song Lyrics

||ప|| |ఆమె1|
       యేల యేలా యేలా యేలా యేల యేల యేలారే
       రేల రేలా రేలా రేలా రేల రేల రేలారే
       కొంగు కొంచెం భద్రం పిల్లో కొంప ముంచేటట్టుందే
|ఖోరస్|
       యేల యేలా యేలా యేలా యేల యేల యేలారే
|ఆమె1|
       పొంగుకొచ్చే సింగారంలో సంగతేమయ్యుంటుందే
|ఖోరస్|
       రేల రేలా రేలా రేలా రేల రేల రేలారే
|ఆమె2|
       నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే
       దూకుతుంటే నేనేం చేసేదీ మాటు వేసి లాగేసే
       మాయలో పడి నా మనసే మాట విన్నని మారాం చేస్తుంది
                         |ఆమె1| || యేల యేలా ||
.
||చ|| |ఆమె1|
       కళ్లు చెదిరే అందంలో తుళ్లిపడరా కురాళ్లు
|ఖోరస్|
       యేల యేలా యేలా యేలా యేల యేల యేలారే
|ఆమె1|
       గుండెలదిరే ఆనందంలో యెంటపడరా యెర్రోళ్లు
|ఖోరస్|
       రేల రేలా రేలా రేలా రేల రేల రేలారే
|ఆమె2|
       నీడ పట్టున ఇన్నాళ్లు కూడబెట్టిన అందాలు దాచుకుంటే భారంగా ఉందే
       వెచ్చ వెచ్చని ఆవిరితో పచ్చి తగిలే చూపులతో వేడి కూడా వేడుకగా ఉందే
                                     || యేల యేలా ||
.
||చ|| |ఆమె1|
       ఎప్పుడిట్టా వచ్చేసిందే ఒంటి మీదకి పెళ్లీడు
       ఎందుకిట్టా వీధెక్కిందే ఎండ తగలని ఈ ఈడు
|ఆమె2|
       కాల దోషం వదిలిందో మీనమేషం కుదిరిందో
       జంట చేరే దారే తెలిసిందో
       పచ్చ జెండా ఊగిందో పడుచు ప్రాయం తూగిందో
       పల్లకీ పదమంటూ పిలిచిందో
                                     || యేల యేలా ||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)