|
Context
Song Context:
A play in the college! |
Song Lyrics
|సాకీ| |ఆమె|
పాడనా గోపాలా కమ్మగా కలిపి కమ్మగా కళ్లే వాలగా
ఊపనా ఉయ్యాల మెల్లగా చల్ల చల్లగా ఒళ్లే తేలగా
|అతడు|
అరే గిదేం షురూ జేసినవమ్మా? గియ్యాల రేపు ఎవడింటడు?
పాట పాడితే కిక్కుండాలే!
.
||ప|| |అతడు|
నైజాము పోరి నజ్దీకు చేరి నవ్వింది ఓసారి
నా జంట కోరి నకరాల మారి వచ్చింది భాయ్ ప్యారీ ||నైజాము పోరి ||
బాగుంది భాయ్ జర లాగింది భాయ్
దిమాకు బాయె దిల్లు దిమ్మెక్కి బాయే
పంజగుట్ట తాన చూసి పంజరాన పెడ్తమంటే పత్తలేక పారిపోయెరో
జింగారే జింగి చక || 4 ||
.
||చ|| |ఆమె|
జింగారే జింగి చక జింగారే జింగి చక
పైటను చూడగానే పైత్యమొస్తదా
పాడుబుద్ధి కోడెగాళ్ళు పడతరేమే మీద మీద
|అతడు2|
పైలాపచ్చీసు ఈడు గమ్మునుంటదా
మన్నుతిన్న పాము లెక్క ఊరుకుంటే పరువుపోదా
|ఆమె|
పబ్లిక్ చూస్తరన్న ఖాతరుండదా
ఇజ్జతు పోతదన్న జ్ఞానమైన కాస్త లేదా
|అతడు2|
ముస్తాబు మస్తుగుంటే నోరు ఊరదా
ఊర్కినే ఉండమంటే మంచి మౌక జారిపోదా
|ఆమె|
ఆహాహా ఆ ఆ..
|అతడు|
వామ్మో వద్దమ్మో కిక్కు ఊపు అరె ఉండాలమ్మో
గుక్కే ఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలక
|ఆమె|
జింగారే జింగి చక జింగారే జింగి చక || 2 ||
.
||చ|| |అతడు|
యాద్గిరి గుట్ట కాడ ఎదురుపడ్డది
ధూత్తేరి అంటు నన్ను గుస్స చేసి కస్సుమంది
|ఆమె|
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా
తుంటరి పిల్లగాడ అక్కసెల్లి నీకు లేరా
|అతడు|
మస్తీ నాం బీ బీ అక్కలు సెల్లెల్లు అందరుండినా
సక్కని సుక్క లాంటి ఆలి తక్కువాయె మల్ల
|అతడు2|
Come come baby! Don’t be shy!
Why don’t you take me on a date with you?
Oh my love! My darling!
|ఆమె|
ఏ ఏ ఏ ఏంటయ్యో ఏంటా స్పీడు లేదా బ్రేకు
|అతడు|
ఆటా పాటా సాగాలంట ఫికరు దేనికంట
||నైజాము పోరి ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)