|
Context
Song Context:
An astonishing philosophy in a, huh, supposedly love song!
(అలుపన్నది ఉందా - ఎదురుగ నడిచే తొలి ఆశలకు!) |
Song Lyrics
||ప|| |ఆమె|
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకూ
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకూ
మెలికలు తిరిగే నది నడకలకూ
మరి మరి ఉరికే మది తలపులకూ
|| అలుపన్నది ఉందా ||
.
||చ|| |ఆమె|
నా కోసమే చినుకై కరిగి, ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి, దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నాఊహలకు
కలలను తేవా నాకన్నులకు
|| అలుపన్నది ఉందా ||.
.
||చ|| |ఆమె|
నీ చూపులే తడిపే వరకు ఏమయినదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
|| అలుపన్నది ఉందా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Does it ever get tired - the rising ocean wave and the beat in my heart?
Is there any bound to the sweet dreams until they end?
To the flow in the winding river?
To the thoughts in my mind?
.
Doesn’t the sky come down for me, by melting as rain drops?
Doesn’t the light come to my service sprinkling golden goodies?
Aren’t the beauties of all seasons going to be gifts to my ambitions?
Won’t they bring sweet dreams to my eyes!
.
What happened to my youth(ful age) until your looks drenched me?
Where was the spark in my womanhood hidden until your breath touched me?
Until the moment all the doors open for me?
To my తొలి ఆశలకు?
……………………………………………………………………………………………….
She is a well educated girl (majored in jouranalism).
Compare this song with a village girl, within her educational qualifications & rather explicit, pretty much in the same context: సింధూరం: ఊరికే ఉండదే ఉయ్యాల ఊగే మనసు
.
Also Compare this song with: అల్లుడుగారు వచ్చారు: గుండెలో సందడి పదాలకే అందెగా & రుద్రవీణ: లలిత ప్రియకమలం విరిసినది కన్నుల కొలనిని
.
[Also refer to Page 159 in సిరివెన్నెల తరంగాలు] |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
October 30th, 2009 at 12:18 am
[...] this song with a well educated girl (majored in journalism), pretty much in the same context: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు [...]
January 6th, 2010 at 10:35 pm
[...] కళైంజర్ కరుణానిధి Award 1988 Winner! . Compare this song with: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు & అల్లుడుగారు వచ్చారు: గుండెలో [...]
January 8th, 2010 at 12:31 am
[...] become oxygen to her, let her tell the universe - I and she are the same! . Compare this song with: గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు & రుద్రవీణ: లలిత ప్రియకమలం [...]