గోవిందా గోవిందా: అందమా అందుమా అందనంటే అందమా

Posted by admin on 23rd October 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Govinda Govinda
Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   Raj-Koti
Year Released
   1994
Actors
   Nagarjuna, SriDevi
Director
   Ram Gopal Varma
Producer
   C. Aswani Dutt

Context

Song Context:
          A Love song
 

Song Lyrics

||ప|| |అతడు|
       అందమా అందుమా అందనంటే అందమా
|ఆమె|
       చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
|అతడు|
       ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
       పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా
                          ||అందమా అందుమా||
|ఆమె|
       ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
                          ||అందమా అందుమా||
.
||చ|| |అతడు|
       ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కు తింటదే
|ఆమె|
       ఆగనంటదే దాగనంటదే ఆకు చాటు వేడుక కిర్రెక్కమంటదే
|అతడు|
       వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
|ఆమె|
       రాసిపెట్టి ఉంది కనక నిన్నే నమ్మి ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమ్మి
|అతడు|
       ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
                           || అందమా అందుమా||
.
||చ|| |ఆమె|
       వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్యపెట్టదే ఎలా ఇదేమి విలవిల
|అతడు|
       తీయతీయగా నచ్చచెప్పనీ చిచ్చి కొట్టనీ ఇలా వయ్యారి వెన్నెలా
|ఆమె|
       నిలవనీదు నిదరపోదు నారాయణ
       వగలమారి వయసు పోరు నా వల్లన
|అతడు|
       చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయనా మంత్రమేసి మంచి చేసి లాలించనా
|ఆమె|
       ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత
                            ||అందనంటే అందమా||
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)