|
Context
Song Context:
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటు పుట్టి
అది తీర్చుకొందుకే తమాషాగా ట్రయలేసి చూసానే బేబీ |
Song Lyrics
||ప|| |అతడు|
I am very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి ||2||
హయ్యో హయ్యో హయ్యో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించీ వదిలెయ్ క్షమించీ….
అరె పాపం చిరుకోపం… నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా… ఓ మై గోల్డన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా… లవ్లీ లాలిపాపా
|| I am very ||
.
||చ|| |అతడు|
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అనీ
అడిగావనుకో చెబుతా వింటావా మరి ||2||
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతి ఋతువుకో డిఫరెన్సు
ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా అని డౌటు పుట్టి
అది తీర్చుకొందుకే తమాషాగా ట్రయలేసి చూసానే బేబీ
||I am very ||
.
||చ|| |అతడు|
లిప్ స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకు కొరికి తెగ హింసించకే || లిప్ స్టిక్ ||
టొమాటొ పళ్లకి డూపుల్లా సుమారు సింలా యాపిల్లా
ఉన్నావే పిల్లా నువ్ నిలువెల్లా
నీ బుంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీక ఊరించితే అవి నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ
||I am very ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
……………………………………………………………………………………………….
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)