నువ్వు నాకు నచ్చావ్: ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు

Audio Song:
 
Movie Name
   Nuvvu Naku Nachav
Song Singers
   Tippu,
   Harini
Music Director
   Koti
Year Released
   2001
Actors
   Venkatesh,
   Aarthi Agarwal
Director
   Vijaya Bhaskar
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
    ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు!
    నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు!

Song Lyrics

||ప|| |అతడు|
       ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా
|ఆమె|
       నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
|అతడు|
       అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా
|ఆమె|
       మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా
|అతడు|
       పంతం మానుకో
|ఆమె|
       భయం దేనికో
                                              ||ఉన్నమాట||
.
||చ|| |అతడు|
       వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
       నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగా
|ఆమె|
       నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా
       నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
|అతడు|
       అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
|ఆమె|
       అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా
|అతడు|
       ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
                                              ||నన్ను దాటి||
.
||చ|| |అతడు|
       అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా
       అయోమయంగా వెయ్యకలా హాయి వలా
|ఆమె|
       నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా
       దానొంక చూసి ఎందుకట గుండె దడా
|అతడు|
       మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
|ఆమె|
       తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
|అతడు|
       మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే
                                              ||నన్ను దాటి||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

Interesting Discussion!
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)