|
Context
Song Context:
A planning discussion what/how to do next things! |
Song Lyrics
||పల్లవి||
ఆమె:
అనగనగనగా అననే లేదింకా అపుడే అట్టా పదా అంటే ఎట్టాగా ||3||
అతడు:
టైటిల్స్ అవగానే వేసిన శుభం కార్డులాగ
హర్టీ కంగ్రాట్స్ ఆంటీ అనకా యాంటీ క్లైమాక్స్ లాగా
ఆమె:
చాలా చాలా జరగాలింకా జనగనమన దాకా కనకా ||అనగనగనగా||
.
|చరణం|
ఆమె:
కాగల కార్యం కానివ్వండి గందర్వుల్లాగ
మన సుబ్బారావు అంకుల్ గారికి వంకర తీయంగ
ఆమె1:
ఎయ్ ఏంటి ఆడ్నిఅంకుల్ అనేది
ఆమె:
ఓకే బాబి తోబా తోబా మాఫ్ కీజియెగా మే ఖాన్ పకడ్లొంగీ
ఆమె1:
దట్స్ గుడ్
అతడు:
హిందీ బాబి ఇంగ్లీష్ ఆంటీ ఒకటే మీనింగా రిలేషన్ లైను మారిపోదా
అతడు1:
ఏదో పాపం బేబిలే అని వదిలెయచ్ఛుగా గ్రామర్ ప్రైవేట్ కోచింగా
|ఆమె| ||అనగనగనగా || ||3||
.
|చరణం|
ఆమె:
డీనిక్షా ఆయిర్ డింబకా డియర్ దీవిస్తున్నాగా
అతడు:
తప్పమ్మా పాతాళభైరవి ఉడ్ బీ మొగుడేగా
అతడు1:
ఏమండొయ్ మా పిల్ల పెళ్లికి మీ పెత్తనమేంటి పెంకితనంగా
అతడు:
విడాకులు కట్నాలు మొదలగు వేడుకలున్నాయిగా - అలాంటి ముచ్చట్లన్ని మావేగా
అతడు1:
పెళ్లికి ముందే పెటాకులనురా ఫ్రెండు పీనుగారే శుభం పలికేది ఇట్టాగా
ఆమె:
క్రైం పనిష్మెంట్ కిస్సా కాస్తా కలర్ మార్చుకుందాం
రొమాంటిక్ రూటు పట్టుకుందాం
|ఆమె| ||అనగనగనగా || ||3||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)