|
Context
Song Context:
Get the ransom and get married! (A Medley Song) |
Song Lyrics
||పల్లవి||
అతడు:
పాడుకబురు వినాగానే పైకం తెస్తాడా పైకం తెస్తాడా
ఎవ్వడి బాబు సొమ్మంటు wife గొంతు కొస్తాడా
ఎమో ప్లానేసాం గాని పార్ట్నరు డౌటురా
|పాడుకబురు|
.
||చరణం||
అతడు1:
నోరు ముయ్యరా పిరికిపందా శుభం పలకవా ..ఉహు
ఆదిలోనే హంసపాదా రేయ్ ఆశ లేదా ఉ.. ఎంటా
అతడు:
సపోజు కర్మగాలిపొతే సడెన్ గా గాలి మారిపొతే పదేళ్ళు కఠిన ఖైదు అంతే
అతడు2:
ఇదిగో మనీ ఎటున్నా విని ఇలా రా కిడ్నాపరు
వదిలెయ్ మరీ నా ఇల్లాలిని నా ఇంటికి చిరుదివ్వెని
ఆస్తి పాస్తి బలాదూరెరా నా దేవే మిన్నా
ప్రాణాలైనా ఇస్తాగాని మానేనా
పాతాళాన నిను పాతైని రాలేనా ||2||
ఆమె:
ప్రాణంకన్నా పెళ్ళాం మిన్నా అంతేగా
నీ చెతుల్లో చచ్చే బాగ్యం నాదేగా ||2||
.
||చరణం||
అతడు:
యురెకా తకామికా తొక్కింది నక్క తోకా
నెగ్గింది చిట్కా పండు దొక్కింది జాకా పండు
దొరికెరా ఇజీ ఫైనాన్సు జరుపుకో క్రేజీ రోమాన్సు
యురెకా తకామికా తొక్కింది నక్క తోకా
అతడు:
పెళ్ళిఈడు పిల్ల ఉండి కళ్ళ ముందే అల్లుడుండి అల్లుడుండి
టైం వేస్టు చెస్తరేంటి మవయ్యా ఫాదరిన్లా
మా మ్యారేజికి లేటవుతుంది నీవల్లా
అతడు3:
ప్రాపర్టీ పైసాలేదే పోషించే పధకం లేదే
పెళ్ళనికి ఫుడ్డెమిట్రా పచ్చగడ్డి పెడతవా
పోరా సోంబేరిగాడా నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకే ఒక గంతలేదే నే మెడలొ డోలొకటా
ఆమె:
కన్నెగానే ఉండిపోనా కన్న తండ్రి -
పెళ్ళి ఊసే మరచిపొనా పిచ్చి తండ్రి
ముల్లె తెచ్చాడుగా పిల్లడు ముళ్ళు వేయించవా ఇప్పుడే
అతడు:
రూపాయలొచ్చే సంబరం లా .. లా.. లా.. లా..
పాపయినిచ్చే సంబరం లా .. లా.. లా.. లా..
సొమ్మొకళ్ళది సోకొకళ్ళది గప్ చుప్
రెఫ్రెషింకోలా రెఫ్రెషింకోలా
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
……………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)