రౌడీ అల్లుడు: చిలుకా క్షేమమా కులుకా కుశలమా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Rowdy Alludu
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Bappilahari
Year Released
   1991
Actors
   Chiranjeevi,
   Shobhana,
   Divya Bharathi
Director
   K. Raghavendra Rao
Producer
   Venkateswara Rao

Context

Song Context:
     చిలుకా క్షేమమా సఖుడా సౌఖ్యమా

Song Lyrics

||ప|| |అతడు|
       చిలుకా క్షేమమా కులుకా కుశలమా
       చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా
|ఆమె|
       సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా
.
||చ|| |అతడు|
       నడిచే నాట్యమా నడుము నిదానమా
       పరువపు పద్యమా ప్రాయం పదిలమా
|ఆమె|
       నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
       తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా.
|| చిలుకా క్షేమమా ||
.
||చ|| |ఆమె|
       పిలిచా పాదుషా పరిచా మిసమిస
       పెదవుల లాలస పలికే గుసగుస
|అతడు|
       తిరిగా నీదెస అవనా బానిసా
       తాగా నీనిషా నువు నా తొలి ఉషా ప్రియతమా
|ఆమె|
       సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
|అతడు|
       చిలుకా క్షేమమా కులుకా కుశలమా
|ఆమె|
       పలుకుమా
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)