రౌడీ అల్లుడు: తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక

Posted by admin on 5th February 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Rowdy Alludu
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Bappilahari
Year Released
   1991
Actors
   Chiranjeevi,
   Shobhana,
   Divya Bharathi
Director
   K. Raghavendra Rao
Producer
   Venkateswara Rao

Context

Song Context:
     ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా

Song Lyrics

||ప|| |ఆమె|
       తధ్ధినక తప్పదిక
ఆమె:
       ధీంతనక తగ్గదిక
అతడు:
       దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
ఆమె:
       నిగాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
                                 ||తధ్ధినకా||
.
చరణం: అతడు:
       కోకా కో అన్నాకా కాదంటుందా కైపెక్కే కదలికా
       కునుకే గుండెక్కాక కూచోనిస్తుందా కుదురంటూ కుదరకా
ఆమె:
       కేకా కవ్వించాక కంగారేగా కౌగిల్లో జరగగా
       కసిగా కబురంపాకా కంచె తెంచేయదా కొరికేసె కోరికా
అతడు:
       చలువతో కలవగా కలబడదా కొంటెగా
                                 ||తధ్ధినకా||
.
చరణం: ఆమె :
       చక్క చెంప చిక్క చూపొచ్చిందే సొంపంతా చిదమగా
       సోకే సొక్కి పోగా నొక్కిపోతుందే నాజుగ్గా నిమరకా
అతడు:
       చుక్కా నువించక్కా చూపించాకా కౌగించే కబళికా
       ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా
ఆమె:
       చొరవతో కొరివిగా జతపడగా జోరుగా
                                   ||తధ్ధినకా||
.
.
           (Contributed by Narasimha Murthy)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)