అనగనగా ఒక రోజు: ఏందమ్మో ఇలాగుంది ఏటేటో అయ్యేట్టుంది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Anaganaga Oka Roju
Song Singers
   Mano,
   Lalitha Sagari
Music Director
   Sri
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Urmila Mathondkar
Director
   Ram Gopal Varma
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
      అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యో
                              అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యో!
      ప్రేమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యో!

Song Lyrics

||ప|| |అతడు|
       ఏందమ్మో ఇలాగుంది |ఆమె| ఏటేటో అయ్యేట్టుంది
|అతడు|
       అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యో
|ఆమె|
       అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యో
|అతడు|
       ప్రేమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యో…ఓ.ఓ.ఓ..
|ఆమె| ఏందయ్యో ఇలాగుంది |అతడు| ఏటేటో అయ్యేట్టుంది
|ఆమె|
       అయోమయంగా ఉందే అయ్యయ్యయ్యో
|అతడు|
       అదీ హాయిగా ఉందే అయ్యయ్యయ్యో
|ఆమె|
       ఏమయ్యిందో ఏమయ్యిందో అయ్యయ్యయ్యో…ఓ.ఓ.ఓ..
                                |అతడు| || ఏందమ్మో ||
.
||చ|| |ఆమె|
       కోతిని చూస్తున్నా అందంగానే కనబడుతుంది ఎందుకో
|అతడు|
       కాకులు కూస్తున్నా సంగీతంలా వినబడుతుంది ఏవిటో
|ఆమె|
       నీతో ఉంటే చేపల కంపే పూవుల తోటల్లే ఉందే
|అతడు|
       పోలీస్ అయినా దేవుడి గుళ్ళో పూజారల్లే ఉన్నాడే
|ఆమె|
       అంతా తలకిందైపోయిందే అయ్యయ్యయ్యో
|అతడు| ఏందమ్మో ఇలాగుంది |ఆమె| ఏటేటో అయ్యేట్టుంది
|అతడు|
       ఏటో చెప్పరాదా
.
||చ|| |అతడు|
       గడియారాలనే కదలను మొర్రో అంటున్నాయి కొత్తగా
|ఆమె|
       ఇంకా కీ ఇస్తే వెనకకి సైతం వెళ్తున్నాయి వింతగా
|అతడు|
       ఏమైతేనేం వాటం చూస్తే కొంపలు ముంచేటట్టుంది
|ఆమె|
       ఏం చేస్తాంలే ప్రేమంటేనే కొంచెం పైత్యం ఉంటుంది
|అతడు|
       మనలో మాయో మన్మథ మాయో అయ్యయ్యయ్యో
                                          || ఏందయ్యో||
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)