కొంచెం ఇష్టం కొంచెం కష్టం : కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఐనా

Posted by admin on 28th February 2009 in ఇష్టం కష్టం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Konchem Ishtam Konchem Kashtam
Singers
   Shankar Mahadevan
Music Director
   Shankar-Ehsaan-Loy
Year Released
   2009
Actors
   Siddharth
Director
Kishore Kumar
Producer
   Nallamalapu Srinivas (Bujji)

Context

Main Context: Life and love are about both Ishtam and Kashtam.
Song Context: A boy and a girl fight it out to make their love successful

Song Lyrics

 ||చ|| |అతడు|
         భజభజరే ప్రేమికా! పట్టుకో చెలి పాదం
         బాపూరే బాలికా! తీయకే నా ఫ్రాణం
         అనుకుంటే సరా ఒకటే ఊదర
         చెబితే వినదా ఉరికే తొందర
         కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంతే
         ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా
        ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా
        గోటితో కొండెత్తమంటే సరేలే అననా..
.
 ||చ||అనగనగా చాలిక సాగనీ మన గాధ
        ఎంతకీ తేలదా ఎమిటీ యమ బాధ
        తొలి సారీ ఇలా మొదలైతే ఎలా
        సుడిలొ పడవై కడ దేరేదెలా?
        కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఐనా
        కంచి దాక చేర్చ లేనా నిను నా వెనుక
        ఎంత ఇష్టం ఉంటే అంత కష్టం ఉందే
        ఆదిలోనే హంసపాదం అవకే చిలకా!
        అడుగడుగునా భారమే అన్నదా నయగారం
.
||చ|| ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం
       ఆపే ఆపద కాదే పూపొద
       బెదురెందుకటా నేనున్నాకదా
       కొంచెం ఇష్టం వెంట కొంచెం కష్టం వెంట
       ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సుజనా
       ఎంతో దూరం ఉన్నా ఎంత కాలం ఐనా
       ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా!
       భజభజరే మనసా ప్రేమ నీ ప్రియమంత్రం
.
||చ|| రాజునే బానిసా… చేయదా చెలి బంధం
       సమయంతో సదా సమరం చేయదా
       వలచే హృదయం గెలిచే తీరదా
       కొంచెం ఇష్టం పుడితే కొంచెం కష్టం పెడితే
       అంతు చూసే స్వర్గం అవదా పొందే ఆశ
       కోరే మజిలీదాక పోరే గజనీ లాగ
       ఓటమంటే కోట చేరే బాటనుకోదా
.
 ||చ|| మతి చెడితే భామరో మనది కాదిక లోకం
      మునిగితే ప్రేమలో తెలనీయదు మైకం
      మెడలో ఈ ఉరి పడుతుందా మరి
      ఇది పూదండే అనదా ఊపిరి
      కొంచెం ఇష్టం ఉన్న్నా కొంచెం కష్టం ఐనా
      తేనె పట్టే రేపుతుంది ఈ అల్లరి
      ఇంతకు ముందే ఉన్నా ఎందరి హిస్టరి విన్నా
      నువ్వు నేనె ఈవ్ అండ్ యాడం అంటే సరి

Highlights

This is not the title song but the theme song based on the title.
పల్లవి does not start until the end of the movie!
As the boy and the girl go through the motions in reaching their goal, the song runs at appropriate times.
The template (guess we should call it the real పల్లవి ) that runs through is as follows:
“1) కొంచెం ఇష్టం …. కొంచెం కష్టం ….
2) ………………………………………………….
3) ఎంతో ఇష్టం …. ఎంతో కష్టం …..
4) …………………………………………………”

Line 3 takes different forms as follows (in different చరణంలలో):
b) ఎంత ఇష్టం …. అంత కష్టం …..
c) ఎంతో దూరం …. ఎంత కాలం …..
d) కోరే మజిలీ …. పోరే గజనీ ……
e) ఇంతకు ముందే …. ఎందరి హిస్టరి ……..
1) పల్లవి with చరణం1 is when they are motivating themselves to solve the problem.
2) పల్లవి with చరణం2 is when they realize the real depth of the problem.
3) పల్లవి with చరణం3 is when they regroup themselves to back them up.
4) పల్లవి with చరణం4 is when they develop a few successful strategies to solve the hurdles ahead.
5) పల్లవి with చరణం5 is when they really start enjoying tackling the hurdles! (The ultimate meaning of life!!!)
Logically well thought through, Poet Sir!

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)