చెన్నకేశవ రెడ్డి: ఏం పిల్లా కుశలమా పరువాలన్ని పదిలమా

Posted by admin on 5th March 2010 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   ChennaKesava Reddy
Song Singers
   S.P. Balu,
   Sujatha
Music Director
   Mani Sharma
Year Released
   2002
Actors
   Balakrishna,
   Tabu,
   Shriya
Director
   V.V. Vinayak
Producer
   Bellamkonda Suresh

Context

Song Context:
         A love song

Song Lyrics

||ప|| |అతడు|
       ఏంపిల్లా కుశలమా పరువాలన్ని పదిలమా
|ఆమె|
       కావాలా ప్రియతమా పెదవందించే మధురిమా
|అతడు|
       పందిరై అల్లనా పెళ్ళీడు ఆరాటమా
|ఆమె|
       సొంతమై అందనా పెళ్ళాడు పురుషొత్తమా
|అతడు|
       తెరచాటు విడి ఒడి చేరుకో మరి
                                  ||ఏంపిల్లా||
.
|ఖోరస్|
       నడిచే మేలిమి బంగారం ఇకపై మీ జంట
       అల్లారు ముద్దుగా పెంచాం అల్లరి పిల్లని మా ఇంట
       అల్లరి చేసే గారాబం చెల్లదే అత్తింట
       అణిగి మణిగి ఉండను అంటే మాకు ఒళ్ళు మంట
                                 ||ఏంపిల్లా||
.
||చ|| |అతడు|
       దొరకనుందిగా రకరకాలుగా సుఖపడే యోగం
       జరగనుందిగా శతవిదాలుగా జతపడే యాగం
|ఆమె|
       నిలవనందిగా చెలిమి అందకా బరువైయే దేహం
       కరుగుతుందిగా మిగలనంతగా సిగ్గు సందేహం
|అతడు|
       కొనగోటమీటి నీ నడుముని తహతహల పాట పలికించని
|ఆమె|
       అలవాటుచేసి తొలి హాయిని కునుకన్న మాట వెలివేయని
|అతడు|
       మొగ మాటమెరుగని మోజురాని
                                 ||ఏంపిల్లా||
.
||చ|| |ఆమె|
       పడుచు వాటిలో పదును చూడనీ అంది నా అంగం
       దురుసు దాడిలో సొగసు ఓడనీ అదో ఆనందం
|అతడు|
       వగలవాడలో నడుము లాడనీ కళ్ళలో మైకం
       వయసు వేడితో వెతికి చూడనీ కోరికలలోకం
|ఆమె|
       నా కులుకులతొ కలహించని నీ కోర మీసాల పౌరుషం
|అతడు|
       నీ ఒంపులలో వెలిగించని నా ఎఱ్ఱని చూపుల పరవశం
|ఆమె|
       చెలరేగు తపనల పోరు కాని
                                   ||ఏంపిల్లా||
.
.
                       (Contributed by Priyanka)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)