Posted by admin on 5th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song
|
Song Lyrics
||ప|| |ఆమె|
హాయమ్మ హాయమ్మ హాయమ్మా ||4||
అందాల బంధంలో ఉందామా ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళే పంచుకుందామా
|అతడు|
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా ||4||
సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కేను రంగేళి నీకె దక్కేను
.
||చ||
|ఆమె| దరహాసమై నీ అధరాల పైనే |అతడు| ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మా
|ఆమె| చిర వాసముండే తరళాక్షి నేనే |అతడు| ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మా
|ఆమె| నను చూడు |అతడు| సయ్యమ్మ సయ్యమ్మ
|ఆమె| మనువాడు |అతడు| సయ్యమ్మ సయ్యమ్మ
|ఆమె| అలివేణి |అతడు| నాదమ్మ నాదమ్మ
|ఆమె| కలవాణి |అతడు| నీవమ్మ నీవమ్మ
|ఆమె|
నిను కనగానే ఎద నదిలో అలజడి ఏదో సుడి తిరిగే
నీవే జత వైతే కలతీరేనీ వేళా
||హాయమ్మ||
.
||చ||
|ఆమె| మదిలోని బాలా ఎదురైన వేళా |అతడు| హాయమ్మ హాయమ్మ హాయమ్మా
|అతడు| పదహారు వేలా మది ఆర్తులేలా |ఆమె| హాయమ్మ హాయమ్మ హాయమ్మా
|అతడు| మురిపాలు |ఆమె| హాయమ్మ హాయమ్మ
|అతడు| సరదాలు |ఆమె| హోయమ్మ హోయమ్మ
|అతడు| సరసాలు |ఆమె| హాయమ్మ హాయమ్మ
|అతడు| సగపాలు |ఆమె| హోయమ్మ హోయమ్మ
|అతడు|
పరువము నిన్నే పిలిచెనురా తరుణము నేడే కుదిరెనురా
ఏడూ జన్మాలా నీ జోడూ నేనేరా
||ఓయమ్మ ||
.
.
(Contributed by Venu) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)