Posted by admin on 12th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
|సాకీ|
ఊహలలో ఊర్వశినీ నీ ఒడిలో ప్రేయసినీ చూడవే చిలకనీ
||ప|| |అతడు|
హల్లొ పిల్లా టైమెంతయ్యిందో చూశావా
చల్లొ ఇల్లా బీటేసె డ్యూటి వేశావా
అంత గీర చూపిస్తావా ఇష్టమొచ్చినప్పుడొస్తావా
రోడ్డుసైడు నిలబెడతావా రోమియోని అనుకున్నావా
సిగలో పూలెట్టు చెవిలో పెట్టొద్దు
నాతో నీ జట్టు ఈ పూట కట్టు
||హల్లొ||
.
||చ|| |ఆమె|
అదిరే అందంతో హంసల్లె కదిలొస్తా
ముదిరే నీ కోపం మంచల్లే కరిగిస్తా
లేనిపోని పోజుమాని చేరుకోవోయ్ నా కౌగిలి
తీయనైన మోజు కొద్దీ తీర్చుకోవోయ్ నీ ఆకలి
అతడు:
ఒంటికి చాలని మరీ నిరుపేద ద్రెస్సులు వేస్తె చూడాల ఎగబడి ఓపెన్‌గున్న వయ్యారమా
||హల్లొ||
.
||చ|| |అతడు|
లైలా లైనేసి లవ్‌లోకి లాగింది
పైలా పచ్చీసే పైపైకి దూకింది
ఆగలేని ఆడపిచ్చి ముందుకొచ్చి ముద్దిచ్చింది
చూడగానె ఈడురెచ్చె మూడువచ్చి మతిపోయింది
ఆమె:
గుట్టుగ దాగని రహస్యం ఉంది తప్పక అప్పగిస్తాను చకచక చప్పున వచ్చి చల్లారిపో
||హల్లొ||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)