Posted by admin on 12th March 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
క్యాసీన్‌హై క్యాబాత్‌హై కాసేపు నా జట్టయ్ కానియ్యవోయ్
అతడు:
క్యాచీజ్‌హై బాగుందిరోయ్ అయ్‌బాబొ ఏం షేపు షాక్‌కొట్టెరోయ్
ఆమె:
చక్కని చుక్కని పక్కనె ఉన్నా అడిగెయ్ ఏం కావాలన్నా
అతడు:
ఆశగా దూసుకు వచ్చేస్తున్నా ఆగనులే ఏదేమైనా
||క్యాసీన్‌హై||
.
||చ|| |ఆమె|
ఓపెన్ సెస్సేం అంట హ్యపీనెస్ చూపిస్త ఓ బాబు రా ముందుకు
అతడు:
ఓపిగ్గ నీ వెంట రేపవలు నేనుంట ఓ బేబీ పదముందుకు
ఆమె:
దాయ్ దాయ్ ఆహ ఆహ దామ్మ ఆహ ఆహ
అతడు:
హాయ్ హాయ్ ఆహ ఆహ ఇవ్వమ్మ ఆహ ఆహ
ఆమె:
ఎక్కడ ఉన్నదొ సరిగా వెతుకు మబ్బుల చాటున నీ మజిలి
అతడు:
ఉక్కిరిబిక్కిరి అయ్యేవరకు చేతికి చిక్కద జాబిల్లి
||క్యాసీన్‌హై||
.
||చ|| |అతడు|
ఏ మూల ఉన్నావో గాలిస్తు ఉన్నానే పాపాయి కనిపించవే
ఆమె:
కవ్వించె కేరింత క్లూ ఇస్తా కాసింత చేతైతె కనిపెట్టవోయ్
అతడు:
అయ్యొ ఆహ ఆహ అంట ఆహ ఆహ
ఆమె:
అబ్బ ఆహ ఆహ ఆశ ఆహ ఆహ
అతడు:
పంతం ఎందుకు ఒడిలో పడవె దాగుడుమూతలు చాలింకా
ఆమె:
పందెం వేసిన పురుషోత్తముడా తేరగ దక్కదు ఈ చిలకా
||క్యాసీన్‌హై||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)