సిసింద్రీ: ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా

Posted by admin on 12th March 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Sisindri
Song Singers
   S.P. Balu,
   Chitra
Music Director
   Raj
Year Released
   1995
Actors
   Nagarjuna,
   Aamani,
   Akhil
Director
   Siva Nageswara Rao
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
              A love song 

Song Lyrics

||ప|| |ఆమె|
       ఆటాడుకుందాం రా అందగాడా అందరా చందురూడా
అతడు:
       అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఆమె:
       సై సై అంటా చూసేయ్ అంటా
అతడు:
       నీ సొమ్మంతా నాదేనంటా
                                 ||ఆటాడు||
.
||చ|| |ఆమె|
       ఓరి గండు తుమ్మెదా చేరమంది పూపొదా
అతడు:
       ఓసి కన్నెసంపద దారి చూపుతా పదా
ఆమె: మాయదారి మన్మధా      ఖోరస్: మరీ అంత నెమ్మదా
అతడు: అంత తీపి ఆపదా        ఖోరస్: పంట నొక్కి ఆపెదా
ఆమె:
       వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా
అతడు:
       తీసి ఉంచు నీ ఎద వీలు చూసి వాలెద ఓ రాధ నీ బాధ ఓదార్చి వెళ్ళేదా
                                  ||ఆటాడు|
.
చరణం: అతడు:
       ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది
ఆమె:
       జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి
అతడు: హాయ్ నిప్పు మేలుకున్నది     ఖోరస్: తప్పు చేయమన్నది
ఆమె:   రెప్ప వాలకున్నది             ఖోరస్:  చూపు చుర్రుమన్నది
అతడు:
       మరీ లేతగుంది బాడి భరిస్తుందా నా కబాడి
ఆమె:
       ఇష్టమైన వొత్తిడి ఇంపుగానె ఉంటది ఇందాక వచ్చాక సందేహమేముంది
                                   ||ఆటాడు||
.
.
                                 (Contributed by Prabha)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)