అల్లరి: రా పోదాం షికారుకీ

Posted by admin on 19th March 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Allari
Song Singers
   Aparna,
   Devan
Music Director
   J. Paul
Year Released
   2002
Actors
   Allari Naresh,
   Swetha Agarwal
Director
   Ravi Babu
Producer
   Ravi Babu

Context

Song Context:
       A love song

Song Lyrics

||ప||
|అతడు| రా పోదాం షికారుకీ     |ఆమె| చాలందాం ఇవ్వాళకి
|అతడు| టాసేద్దాం ప్రోగ్రాముకీ    |ఆమె| సర్లే కానీ
|అతడు| ఎగరేయ్ కాయిన్ ని    |ఆమె| హెడ్స్ ఐతే మనింటికి
|అతడు| వెళ్లదాం లే పదింటికీ    |ఆమె| ఏం చెబుదాం పెద్దాళ్లకి
|అతడు| ప్రైవేట్ క్లాసు            |ఆమె| ఓకే బాసూ!!
.
||చ|| |అతడు|
       పిజ్జా వేస్టు బర్గర్ బెస్టు అడ్జస్టైపోదామా
       ఫ్రెండ్షిప్ అంటే అడ్జస్ట్మెంటే ఏహే కాదనకమ్మా
|ఆమె|
       స్నేహం అంటే ఒక్కరు కాదూ ఇద్దరు ఉంటారమ్మా
       ఇష్టం నీది కష్టం నాది ఏం చెయ్యను ఖర్మ
|అతడు|
       మాటల్లో నిను కాదంటున్నా టోటల్ గా నువు చెప్పిందే వింటున్నా
|ఆమె|
       ఆటల్లో నిను వదిలేస్తున్నా లైఫులో ఈ ఫ్రీడం నీకిస్తానా
|అతడు| వెనకే ఉంటా        |ఆమె| నిను చూస్తుంటా
                                           || రా పోదాం ||
.
||చ|| |ఆమె|
       ఎన్నాళ్లైనా ఇలాగేనా పిల్లాడై ఉంటావా
       చేసే అల్లర్లన్నీ చేసి save me అంటావా
|అతడు|
       రైటో లెఫ్టో రూటేదైనా నాతో రానంటావా
       నీ కేర్ ఆఫ్ అయ్యి ఉండను అంటే చాలా ఫీల్ అయిపోవా
|ఆమె|
       జన్మంతా నిను జాగ్రత్తగా నడపనా
       ఇక వేరే పనేం లేక
|అతడు|
       అందుకే నువ్వు పుట్టావుగా తప్పదే అలా రాసిపెట్టున్నాక
|ఆమె| నిజమంటావా            |అతడు| నమ్మనంటావా
|ఆమె| రుజువుందా నీ మాటకీ    |అతడు| ఒట్టేస్తా ముమ్మాటికీ
|ఆమె| ఐతే రా నా దారికీ         |అతడు| ఇంకాసేపు
|ఆమె| పరుగే ఆపు
                                           ||రా పోదాం||
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)