అల్లరి: ఓ ముద్దిస్తావా ఏ మైనా పడి ఛస్తున్నానే నీ పైనా

Posted by admin on 19th March 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Allari
Song Singers
   Ravi Varma,
   Lavanya
Music Director
   J. Paul
Year Released
   2002
Actors
   Allari Naresh,
   Swetha Agarwal
Director
   Ravi Babu
Producer
   Ravi Babu

Context

Song Context:
      A love song

Song Lyrics

||ప|| |అతడు|
       ఓ ముద్దిస్తావా ఏ మైనా పడి ఛస్తున్నానే నీ పైనా
       అంధ్రా మడొన్నా నువ్వేనా అయిపోతున్నానే దీవానా
       ఏం సింపుల్ డ్రస్సే జాణా A సింబల్ నువ్వే అవునా
       రంగేళి ఊర్మిళకైనా కంగారెత్తేలా ఉన్నావే కూనా
       ఓ కిస్సిస్తావా ఏ మైనా పడి ఛస్తున్నానే నీ పైనా
       అంధ్రా మడొన్నా నువ్వేనా అయిపోతున్నానే దీవానా
.
||చ|| |ఆమె|
       నన్ను చూసే మైకం లోనా మందు మానెయ్ కాసేపైనా
       మంచి ఉద్దేశంతో వచ్చా తెలుసా పురుషా
|అతడు|
       ఎంత సోషల్ సర్వీసైనా ఇంతగా నడి వీధుల్లోనా
       ఏక్సిడెంట్లెన్నైపోతాయో తెలుసా సొగసా
|ఆమె|
       ముసుగెట్టుకుకూర్చోనా తగలద్దా గాలైనా
|అతడు|
       నిన్నే తాకి గాలిక్కూడా కైపెక్కిందేమో పాపం ఊగిందే ఇల్లా
                                ||ఓ ముద్దిస్తావా ||                   
                                ||ఓ కిస్సిస్తావా ||
.
||చ|| |అతడు|
       ఊగుతుంటే హంసా నువ్వలా
       రేగుంతుందే హింసా అదోలా
       ఆగనందే మదిలో మోగే తబలా అబలా
|ఆమె|
       తుమ్మ ముల్లై గుచ్చుకునేలా
       తిమ్మిరెక్కే పచ్చితనాల
       తుమ్మెదల్లే వచ్చిపడాలా ఏలా ఏలా
|అతడు|
       బుసగొట్టే ఇసబెల్లా కలకత్తా రసగుల్లా
|ఆమె|
       కొంచెం గర్వంగానే ఉన్నా
       చూపులతో కొరికెస్తే ఎలా అందం కందేలా
                                ||ఓ ముద్దిస్తావా ||
.
.
        (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)