|
Context
Song Context:
డాబా సాంగ్! |
Song Lyrics
|అతడు|
చమకు చమకు చమకులే ముందెనక ఆ చెలి చిలకా
|అతడు|
చమకు చమకు సొగసులు చిందెనుగా ఆ రసగుళిక
మగోడి మనసే దిగాలుపడగా
|అతడు|
పగ్గాలు మనకే పరాసికంగా జిగేలుమనకే కునుకే చెడదా
|ఆమె|
తళుకు తళుకు సొగసులు పిలిచెనుగా అహ సిగతరగ
కలిసి మెలిసి సుఖపడు సరదాగా ఆ కాదనక
భలేగా ఉంది జిలేబి తునక ఆలోచనేంటి తినేసిపోక
తెగించి రారా ఒడిలో పడగా
.
||చ|| |అతడు|
అరె మనొంక చూస్తే మరింక అంతే మతోయి పడిపోదా
రంభైనా మేనకైనా
|ఆమె|
ఇలాగ మత్తు ఇలాటి అందం మరోటి చూశావా
|ఖోరస్|
ఎపుడైనా ఎక్కడైనా
|అతడు|
అందగత్తెవైతే ఏం అంత వింత ఉన్నదే
కొమ్ములేవి లేవుగా ఆ నెత్తి మీద
|ఆమె|
వెన్నపూస లాటి నా వన్నెమోజు చూసినా
వీసమెత్తు ఆశ కూడా పుట్టలేదా
|అతడు|
తస్సదీయ దిగి పోయిందే నా మందు
|ఆమె|
బలాదూరు బ్రాందీ విస్కీ నా ముందు
|అతడు|
బుసలు కొట్టు ఉషారుగున్నది బజారు పసి కందు
|ఆమె|
తళుకు తళుకు సొగసులు పిలిచెనుగా అహ సిగతరగ
|అతడు|
చమకు చమకు సొగసులు చిందెనుగా ఆ రసగుళిక
|ఆమె|
తగిన పురుషుడితో తగువు పడక ఈ వగలు దిగులు దిగదే
|అతడు|
నడుము మెలిక తెగ నలిగినలిగి మగ జతను వెతుకుతుందే
.
||చ|| |ఆమె|
ఫలానవాడు మనూరి వాడే దుబాయికెదిగాడే
అనాలంట జనాలంతా
|ఆమె|
అదేదో నువ్వే అనేసుకుంటే బడాయి కొడుతుంటే
|ఖోరస్|
ఒకరైనా నమ్మరంట
|అతడు|
నిన్న గాక మొన్ననే సెయ్యి సూసి సెప్పెనే
సింత సెట్టు కింద ఉన్న సాములోరు
|ఆమె|
కన్నె పిల్ల పక్కనుంటె సన్నాసి ఊసులేంటి
ఉన్నవారు ఫక్కుమంటు నవ్వుతారు
|అతడు|
సరే మరి సూపిస్తాలే నా చేవ
|ఆమె|
సబాసని అని సాధిస్తాలే నీ సేవ
|అతడు|
మొగలి మొనల మగాడి ధాటికి తయారుగున్నావా
|| చమకు ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)