కలుసుకోవాలని: ప్రియా ప్రియా అంటూ నా మది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kalusukovalani
Song Singers
   Venu,
   Sumangali
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Uday Kiran,
   Gajala,
   Pratyusha
Director
   R. Raghu Raj
Producer
   R.P.G.

Context

Song Context:
    ఎలా దాటాలి ఈ ఎడారినీ - ఎలా చేరాలి నా ఉగాదినీ!

Song Lyrics

||ప|| |అతడు|
       ప్రియా ప్రియా అంటూ నా మది
       సదా నిన్నే పిలుస్తున్నది
       దహించు ఏకాంతమే సహించలేనన్నది
       యుగాల ఈ దూరమే భరించలేనన్నది
       విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది
.
||చ|| |ఆమె|
       కన్నీళ్లలో ఎలా ఈదను
       నువ్వే చెప్పు ఎదురవని నా తీరమా
       నిట్టూర్పుతో ఎలా వేగను
       నిజం కాని నా స్వప్నమా
|అతడు|
       ఎలా దాటాలి ఈ ఎడారినీ
       ఎలా చేరాలి నా ఉగాదినీ
|ఆమె|
       క్షణం క్షణం నిరీక్షణం
       తప్పించవా స్నేహమా
       ప్రియా ప్రియా అంటూ నా మది
       సదా నిన్నే పిలుస్తున్నది
.
.
        (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)