పౌర్ణమి: ఎవరో చూడాలి అని నాట్యమా & ఎవరో రావాలి అను ఆశ నేడు

Audio Song (Universal):
Audio Song (Characterized):
 
Video Song (Universal):
Video Song(Characterized):
 
Movie Name
   Pournami
Song (Universal) Singers
   Chitra
Song (Characterized) Singers
   Sagar,
   Chitra
Music Director
   Devisri Prasad
Year Released
   2006
Actors
   Prabhas,
   Trisha,
   Charmee
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Song (Universal) Lyrics

Context:
     ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
                            ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి!
.
||ప|| |అతడు|
       ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
       ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
       కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
       ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
                                   || ఎవరో ||
.
||చ|| |అతడు|
       తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
       చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
       వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
       పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
       నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు
                                  || ఎవరో ||
.
||చ|| |అతడు|
       వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
       కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
       ఎపుడొ కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
       శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
       దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో… ఎవరో
.
.
                       (Contributed by Nagarjuna)

Song (Characterized) Lyrics

Context:
     ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
                           ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి!

.
||ప|| |ఆమె|
       ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
       ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
|అతడు|
       కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి
       ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ
.
||చ|| |ఆమె|
       స్మృతులే బతుకై గడిపా ప్రతిపూటా నిన్నుగా
|అతడు|
       సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
|ఆమె|
       వెతికే గుండె లోగిలిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
|అతడు|
       మెరిసే కంటిపాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
|ఆమె|
       ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల…  ఎవరో 
                      |అతడు| || ఎవరో రావాలి ||
                       |ఆమె|  ||ఎటుగా సాగాలి||
.
.
             (Contributed by Nagarjuna)

Highlights (Both Songs)

Yet another double header masterpiece - the same పల్లవి in two different contexts!
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
The more you excavate Sirivennela’s poetry, the more diamonds you unearth onto the site! Scintillating stuff!
Exemplary lyrics to learn from, for the upcoming lyricists!

………………………………………………………………………………………………..
Both the songs interleaved (with Universal song lyrics in Blue) and (Characterized song in Black)
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
                                       ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి
                                       ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి!

…………
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
                                       ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి!

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి
                                       ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ!

…………
తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
                                       చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
                                       పసిపాపల్లే కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
                నెమ్మదిగా నా మదికి నమ్మకమందించేదెవరు

స్మృతులే బతుకై గడిపా ప్రతిపూటా నిన్నుగా
                                       సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండె లోగిలిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
                                       మెరిసే కంటిపాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
                ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల… ఎవరో!

వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
                                       కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడొ కన్న తీపి కల ఎదురవుతుంటే దీపికలా
                                       శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
                దుందుడుకో ముందడుగో సంగతి అడిగే వారెవరో… ఎవరో

……………………………………………………………………………………………..

One Response to “పౌర్ణమి: ఎవరో చూడాలి అని నాట్యమా & ఎవరో రావాలి అను ఆశ నేడు”

  1. bharath Says:

    eeyana ee range lo ela rasthado asalu ardam kadu..okati rendu paatalu rayachu bhavukatyam tho kani inni vandala paatalante …nijangane goppa vishayam

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)