నరసింహ నాయుడు: కొక్కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో

Posted by admin on 23rd April 2010 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Narasimha Naidu
Song Singers
   Udit Narayan,
   Sujatha
Music Director
   Mani Sharma
Year Released
   2001
Actors
   Bala Krishna,
   Simran,
   Preethi Jingania
Director
   B. Gopal
Producer
   M. V. Murali Krishna

Context

Song Context:
     A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       కొక్కొకోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
|ఆమె|
       కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
|అతడు|
       ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
|ఆమె|
       సిగ్గే తీరక చిర్రెక్కుతున్నదు సింగారంలో
|అతడు|
       ముంచావే మైకంలో
|ఆమె|
       దించావే నన్నీ మాయదారి హాయిలీలలో
                               ||కొక్కొకోమలి ||
.
||చ|| |అతడు|
       నీదేహంతో స్నేహం కావాలింకా
       ఐపోతానే నేనీ కోకా రైకా
|ఆమె|
       కలివిడిగా నువు కలపడగా అతిగా
       నిలవదిక చెలి అరమరిక రసిగా
|అతడు|
       నిగనిగ నిప్పుల సొగసులు కప్పకు
       మిల మిలలాడే ఈడు జాడ చూడనీయక
                                ||కొక్కొకోమలి ||
.
||చ|| |ఆమె|
       సింగంలాగా ఏంటా వీరావేశం
       శృంగారంలో చూపించాలా రోషం
|అతడు|
       దుడుకుతనం మా సహజగుణం చిలకా
       బెదరకలా ఇది చిలిపితనం కులుకా
|ఆమె|
       సరసపు విందుకు సమరము ఎందుకు
       తహతహ తాపం తాళలేని తీపి హింసగా
                                ||కొక్కొకోమలి ||
.
.
                 (Contributed by Vamsi)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)