Archive for the ‘నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకొన్నది’ Category

గౌతం SSC: ఏదో ఆశ ఎదలో మొదలైనదీ ఎపుడూ జాడ లేనిదీ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Goutham SSC
Song Singers
   Shreya Goshal
Music Director
   Anup Rubens
Year Released
   2005
Actors
   Navadeep,
   Sindhu Tulani
Director
   P.A. Arun Prasad
Producer
   T. Swarna Latha

Context

Song Context:
     ఏదో ఆశ ఎదలో మొదలైనదీ ఎపుడూ జాడ లేనిదీ!
     నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకొన్నది!
     ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుందీ నిశీధిలో ఉషోదయంలా!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఏదో ఆశ ఎదలో మొదలైనదీ ఎపుడూ జాడ లేనిదీ
       నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకొన్నది
       ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుందీ
       నిశీధిలో ఉషోదయంలా
                            || ఏదో ఆశ ఎదలో ||
.
||చ|| |ఆమె|
       నీ లాలిని పాడే లాలననైనా జాబిలిపై ఆశపడే బాలను నేను
       తల్లిగా జోకొట్టి చలువే పంచాలా చెలిగా చేపట్టి చనువే పెంచాలా
       సరిగా నాకేంటో తేలని ఈ వేళ
                            || ఏదో ఆశ ఎదలో ||
.
||చ|| |ఆమె|
       నీ నీలి కన్నుల్లో వెతుకుతు ఉన్నాక్షణానికో రూపంలో కనపడుతున్నా
       జాణనై నావెంట నిన్ను నడిపించాలా జానకై జన్మంతా జంటగా నడవాలో
       తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ వేళా
                            || ఏదో ఆశ ఎదలో ||
.
.
                               (Contributed by Nagarjuna)

Highlights

Yet another Sirivennela-stamped romantic poetry masterpiece!
.
1) There is nothing explicit but full of romance!
2) There is romance yet not even a sign of vulgarity (even implicitly)!
3) There is unbelievable depth in the thought yet amazing simplistic communication (in vocabulary)!
4) The character (she) is exceptionally intelligent in the thought yet down to earth!
5) To top it off, there is భారతీయత embedded all over the place - in the thought, depth, expression with contrast framing!
6) The lines perfectly reflect the context and the mental state of both male and female characters as per the story yet the song is beautifully universalized!
7) All of it is delicately balanced, of course, on the tip of Sirivennela’s-pinpoint-precision!
.
Observe two contrasting thoughts in each of these four lines!
నీ లాలిని పాడే లాలననైనా - జాబిలిపై ఆశపడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలా - చెలిగా చేపట్టి చనువే పెంచాలా
నీ నీలి కన్నుల్లో వెతుకుతు ఉన్నా - క్షణానికో రూపంలో కనపడుతున్నా
జాణనై నావెంట నిన్ను నడిపించాలా - జానకై జన్మంతా జంటగా నడవాలో
Concluded by the following lines (in the two charanams):
సరిగా నాకేంటో తేలని ఈ వేళ
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ వేళా
.
Also Compare this song with: కొత్త బంగారు లోకం: నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా
and with గాయం: అలుపన్నది ఉందా ఎగిరే అలకు
just to refer to a few among numerous others!
………………………………………………………………………………………………..