Archive for the ‘తొంగి చూసుకో నీ గుండెల్లో అక్కడ ఉండుంటానమ్మో ఇక్కడ ఎక్కడ లేనమ్మో’ Category

హ్యాపీ హ్యాపీగా: పుటుక్కు జరజర డుబుక్కుమే!

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Happy Happyga
Song Singers
   Hema Chandra,
   Deepthi Chary
Music Director
   Mani Sharma
Year Released
   2010
Actors
   Varun Sandesh,
   Vega,
   Sharanya Mohan
Director
   Priya Sharan
Producer
   Vadlamudi Durga Prasad

Context

Song Context:
   అవస్థ పెరిగితే అనర్ధమే చికిత్స జరుగుట అవశ్యమే!
   (A చిలిపి సిరివెన్నెల hilarious presentation!)

Song Lyrics

||ప|| |అతడు|
       పుటుక్కు జరజర డుబుక్కుమే! అడక్కు అది ఒక రహస్యమే!
ఆమె:
       అవస్థ పెరిగితే అనర్ధమే! చికిత్స జరుగుట అవశ్యమే! ||2||
అతడు :
       చిటుక్కు మంటే చీమా… గతుక్కుమంటావేమ్మా
ఆమె :
       చురుక్కు మంటే ప్రేమా… ఛిర్రెక్కి పోదా భామా
                |అతడు| ||పుటుక్కు జరజర||
                |ఆమె| ||అవస్థ పెరిగితే||
.
చరణం: అతడు :
       అరువిచ్చావనుకో నాకు అరవిచ్చిన్నీ కళ్ళు
       అవి చూపిస్తాయి నీకు నేమెచ్చిన అందాలు
ఆమె :
       ఉబికోచ్చాయనుకో నీకు ఉసిగోట్టే ఉవ్విళ్ళు
       అవి రప్పిస్తాయి నాకు ఉడికేత్తే ఆవిర్లు
అతడు:
       వెచ్చబడితిని… రెచ్చిపోవనా
       వెచ్చబడితే నీచెక్కిళ్ళు రెచ్చిపోవా నాఎక్కిళ్ళు
ఆమె :
       మరొక్కసారీ అనద్దు సారీ… చమక్కుమారి జతక్కు చేరి…
       లొంగ దీసుకో నీ కౌగిట్లో… చిక్కులు తీరక పోవయ్యో…. మక్కువ దాచక రావయ్యో
                 |అతడు| ||పుటుక్కు జరజర||
                 |ఆమె| ||అవస్థ పెరిగితే||
.
చరణం: ఆమె:
       బరువెక్కిస్తుంటే నన్ను పులకింతల పుప్పొళ్ళు
       వరమాలై వచ్చేస్తాను పురుషుళ్ళా నన్నేలు
అతడు :
       పరుగెత్తిస్తుంటే నిన్ను… పగబట్టిన పువిల్లు
       శరణంటే రక్షిస్తాను.. పరవళ్ళయి నన్నల్లు
ఆమె :
       ఒక్కదాన్ని.. నా నా నా… ఎక్కడెక్కడ… నా నా నా
       ఒక్కదాన్ని ఇంకెన్నాళ్ళు… ఎక్కడసలు నువ్విన్నాళ్ళు
అతడు :
       అటొక్కసారి.. ఇటొక్కసారి.. ప్రతొక్కదారి… వెతక్కే నారి…
       తొంగి చూసుకో నీ గుండెల్లో అక్కడ ఉండుంటానమ్మో ఇక్కడ ఎక్కడ లేనమ్మో
                  |అతడు| ||పుటుక్కు జరజర||
                  |ఆమె| ||అవస్థ పెరిగితే||
.
.
                          (Contributed by Vijaya Saradhi)

Highlights

పుటుక్కు జరజర డుబుక్కుమే! అడక్కు అది ఒక రహస్యమే! First checkout the song నువ్వొస్తానంటే నేనొద్దంటానా: పారిపోకే పిట్టా… చేరనంటే ఎట్టా to recollect the origination of this phrase or what ever that is :)
.
అరువిచ్చావనుకో నాకు అరవిచ్చిన్నీ కళ్ళు (అరవిచ్చిన నీ కళ్ళు)
అవి చూపిస్తాయి నీకు నే మెచ్చిన అందాలు
My goodness! Don’t miss the logic here!
.
Now absolutely do not miss this construction!
వెచ్చబడితిని… రెచ్చిపోవనా
వెచ్చబడితే నీచెక్కిళ్ళు రెచ్చిపోవా నాఎక్కిళ్ళు
Absolutely fantastic! Only a certain Sirivennela can juggle letters here to there & there to here; And bring totally different meaning to the words and yet without losing the conceptual flow!
………………………………………………………………………………………………..