Movie Name
Nuvvostanante
Nenoddantana Song Singers
Mallikarjun, Sagar Music Director DeviSri Prasad Year Released 2005 Actors Siddharth, Trisha Director Prabhu Deva Producer M.S. Raju
Context
Song Context:
He is travelling by జట్కా to reach his lover, who was driven away by his folks!
. జట్కా driver joins in as:
నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి, నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా, కాకమ్మా!
Song Lyrics
||ప|| |అతడు1|
పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా ||2||
అంత మారాం ఏంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట
.
||చ|| |అతడు2|
నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
|అతడు1|
చినబోయిందేమో చెలి కొమ్మ..
ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా…
తీసుకుపో నీ వెంట..వస్తా తీసుకుపో నీ వెంట
.
||ప|| |అతడు2|
ఆకలి కనిపించింది…నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది..తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది
|అతడు1|
ఏం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకూ తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట..
ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట..తీసుకుపో నీ వెంట
.
.
(Contributed by Nagarjuna)
Highlights
This one has Sirivennela’s చిలిపి trademarks embedded all over
.
He is telling the జట్కా driver as:
1) I sent the “happiness” with my lover;
Hope “happiness” is safe and not missing me! 2) I made her wear “my silly jollyness” to her feet.
Hope it is playing with her & keeping her happy all day! 3) “Hunger” has come by. It is blaming you that you kept “the hunger” hungry by not feeding the food! 4) “Sleep” also came by.
Oh boy, “Sleep” is very cranky that you didn’t let her get close to you! .
The జట్కా driver also quips:
1) ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
[See how "the love" is pampered by everybody.
Can you show somebody who didn't obey the love!] 2) ఆ సంగతి నీకూ తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
["The love" knows very well that no person,
however strong one is, has ever won ever agaist it!] .
Don’t miss the complete conversation (naughty, humorous, yet right on the concept) between him and the జట్కా driver.
.
Also check out this follow on song! హ్యాపీ హ్యాపీగా: పుటుక్కు జరజర డుబుక్కుమే! అడక్కు అది ఒక రహస్యమే!
………………………………………………………………………………………………
2 Responses to “నువ్వొస్తానంటే నేనొద్దంటానా: పారిపోకే పిట్టా… చేరనంటే ఎట్టా”
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
September 14th, 2009 at 8:04 am
Correction:
Anta Maaraam entanta? (not Maram, dheergam for Maaraam)
September 14th, 2009 at 8:31 am
Thank you for the correction