Archive for the ‘ఆశా సుగంధం’ Category

ఇంద్ర: ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా

Posted by admin on 6th March 2009 in ఆశా సుగంధం

Audio Song:
Movie Name
Indra
Singers
S.P. Balu, Mallikharjun
Music Director
Mani Sharma
Year Released
2002
Actors
Chiranjeevi
Director
B. Gopal
Producer
C. Ashwani Dutt
Context
Song Context:
The war is over! The good has won over the evil!
Led by Indra of the earth (భువిపై ఇంద్రుడు) everybody looking forward ”to the rains of peace & prosperity with the fragrance of hope
Song Lyrics
||ప|| |అతడు|
ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
||ఘల్లు (అతడు)||
హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని
.
|అతడు2|
జడివాన జాడతో ఈవేళా జన జీవితాలు చిగురించేలా
రాలసీమలో ఈవేళా రతనాల ధారలే కురిసేలా ||జడి (ఖోరస్)||
||ఘల్లు (అతడు)||
.
||చ|| |అతడు|
రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
అన్నెంపున్నెం ఎరగని మా సీమకి రా రమ్మని
ఆహ్వానం అందించని మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముగ్గు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
.
|అతడు2|
ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడేలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈవేళా
||జడి (ఖోరస్)||
.
||చ|| |అతడు|
భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా
ఆకశాన్ని ఇలదించరా కురిసే వానగా
మారనీయాతన తీర్చగా మా తలరాతలు మార్చగా
ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహరాజు తానె సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
|అతడు2|
జన క్షేమమె తన సంకల్పముగా తన ఊపిరె హోమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా అమ్రుతమును అహ్వానించెనురా
||జడి (ఖోరస్)||
||ఘల్లు (అతడు)||
||జడి (అతడు2) ||
||జడి (ఖోరస్)||
Highlights
This is the song of Hope! Fragrance of Hope (ఆశా సుగంధం)!
.
This song starts in the top gear, right off the bat and races to the boundary line! (keeping everybody spellbound) :)
.
There is an emotional concept brilliantly & analogously married to a logical concept with pinpoint precision on భావం, in each and every line! …repeat… in each and every line!
Folks, this is Vintage Sirivennela in full flow!
.
This kind of poetry you can analyze in a full length chapter of a book!
I cannot leave out any line… just because I want to bring to your attention, I am quoting a few:
1) ఆహ్వానం అందించని మెరిసే చూపునీ
2) “…….. నీలి మబ్బు మనసారా నవ్వనీ
then చిరుజల్లు ముగ్గు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ”  Amazing thought!
3) “జడివాన జాడతో ఈవేళా జన జీవితాలు చిగురించేలా”
4) “ఆశా సుగంధమై నేలంతా సంక్రాతి గీతమై పాడేలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈవేళా”
…….
Also Look at the song on ఆనందలహరి from the same movie భంభం బోలే, (Two Masterpieces from the pen of Sirivennela)
………………………………………………………………………………………………