Archive for March 13th, 2009

మురారి: భామా భామా బంగారు బాగున్నావే అమ్మడూ

Posted by admin on 13th March 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Murari
Singers
   S.P. Balu, Anuradha Sriram
Music Director
   Mani Sharma
Year Released
   2001
Actors
   Mahesh Babu, Sonali Bendre
Director
   Krishna Vamsi
Producer
   Nandigam Devi Prasad

Context

Song Context: A Love Song

Song Lyrics

||ప|| |అతడు|
       భామా భామా బంగారు బాగున్నావే అమ్మడూ ||2||
|ఆమె|
       బావ బావ పన్నీరు అయిపొతావా అల్లుడూ
|అతడు|
       ముద్దు కావాలి హత్తుకోవాలి
|ఆమె|
       సిగ్గుపోవాలి అగ్గిరేగాలి ఏం చేస్తావో చెయ్యి ||భామా||
.
||చ|| |అతడు|
       ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
|ఆమె|
       వాటంగా చేయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
|అతడు|
       ముచ్చటగా మెడలో గొలుసై యద సంగతులన్నీ వింటాగా
|ఆమె|
       గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా గారంగా
|అతడు|
       వ్యవహారంగా మమకారంగా నిను చుట్టేస్తా అధికారంగా
|ఆమె|
       గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా
.
||చ|| |అతడు|
       అబ్బోసి సొగసొగ్గేసి మహా చెలరేగావే రగిలేసి
|ఆమె|
       నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి
|అతడు|
       చెట్టేసి పొగపెట్టేసి ననులాగేసావే ముగ్గేసి
|ఆమె|
       ఒట్టేసి జతకట్టేసి వగలిస్తానయ్యా వలిచేసి
|అతడు|
       ఓసోసి మహముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి
|ఆమె|
       హే దోచేసి పొగమందేసి నను కాపడయ్యా దయ చేసి ||భామా||

Highlights

………………………………………………………………………………………………..