Movie Name Kshana Kshanam Singers S.P. Balu, Chitra Music Director M.M. Keeravani Year Released 1991 Actors Venkatesh, Sridevi Director Ram Gopal Varma Producer K.L. Narayana,
Lakshmana Choudhary
Context
Song Context: A Romantic Song
Song Lyrics
||ప|| |అతడు|
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
|ఆమె|
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
|అతడు|
ముద్దిమ్మంది బుగ్గా వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
|ఆమె|
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దూ పొద్దూ వద్దా
.
||చ|| |అతడు|
మోజు లేదనకు
|ఆమె|
ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకు
|అతడు|
చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
|ఆమె|
చూడదా సహించని వెన్నెలా దహించిన కన్నుల
|అతడు|
కళ్లు మూసేసుకో హాయిగా || అమ్మాయి ముద్దు ||
.
||చ|| |ఆమె|
పారిపోను కదా
|అతడు|
అది సరే అసలు కథా అవ్వాలి కదా
ఏది ఆ సరదా
|ఆమె|
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా…
|అతడు|
అందుకే అటూ ఇటు చూడకు సుఖాలను వీడకు
|ఆమె|
తొందరేముందిలే విందుకు || ముద్దిమ్మంది బుగ్గా ||
|| అమ్మాయి ముద్దు ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
.
……………………………………………………………………………………………..
[Also in Page 217 of సిరివెన్నెల తరంగాలు]
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world