Movie Name
Bommarillu Singers Sagar, Sumangali Music Director
Devisri Prasad Year Released 2006 Actors
Siddharth, Genelia Director Bhaskar Producer Dil Raju
Context
Song Context: A situational song when the boy learns his lover is leaving him
Song Lyrics
||ప|| |అతడు|
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చుపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా ||నమ్మక||
.
||చ|| |అతడు|
ఈజన్మంతా విడిపోదీ జంటా
అని దీవించిన గుడిగంటను ఇక నామది వింటుందా
నా వెను వెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమిఅలా వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెదికేది ఎలా ||నమ్మక||
.
||చ|| |అతడు|
నీ స్నేహంలొ వెలిగే వెన్నెల్లో
కొనాళ్ళయినా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎనాళ్ళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరు నవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలి వరమా ||నమ్మక||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
This is a unique song, perhaps the first of its kind (each sentence has three sub-sentences):
Observe the parallels all through the song: నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
(Eventhough it is the unbelieveable truth that you are not going to come back, I do not know why my heart is not listening to it) ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చుపులనొదిలేనా
(Whoever comes towards me, I am thinking it is you, Am I ever going to forget you?) ఎందరితో కలిసున్నా నే నొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలొనా
(Even if I am in a crowd, I am alone in the loneliness you left with) కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
(Even if you were yesterday’s dream, my eyes are still open being in the same dream)
. Each and every line is a logical inference - Sirivennela’s derivations!
. Should I call 21st century Sirivennela? Sir, you are a natural logician! This song proves it loud and clear!
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world