Movie Name
Kick Singers Vardhani Thaman Music Director
Thaman S. Year Released 2009 Actors
Ravi Teja, Ileana Director Surender Reddy Producer Venkat
Context
Song Context: A situational song: when he sees the little girl, right after he helps save her from a life threatening disease.
Song Lyrics
||ప|| |ఆమె|
మనసే తడిసేలా
కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా
విరిసే ఆశల హరివిల్లా
కంటికి కనబడు ప్రాణమా
గుండెకు వినబడు మౌనమా
|| మనసే ||
.
||చ|| |ఆమె|
ఆగని జీవన గానమా
ఆ దేవుని వరదానమా
పదములు తడిమావే
మెరిసే అర్థం నువ్వేనా
పరుగులో అలిసావే
కలిసే తీరం నువ్వేనా
.
.
(Contributed by Nagarjuna)
Highlights
“కంటికి కనబడు ప్రాణమా
గుండెకు వినబడు మౌనమా”
.
“ఆగని జీవన గానమా
ఆ దేవుని వరదానమా
…
కలిసే తీరం నువ్వేనా
. Superlative lyrics in the context of:
తోటివాళ్ళకి సహాయం చేయడంలో ఆనందం
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world