Movie Name
Okkadu Singers Sankar Mahadevan, Chorus Music Director
Mani Sharma Year Released 2003 Actors
Mahesh Babu, Bhoomika
Chawla Director Guna Sekhar Producer M.S. Raju
Context
Song Context: గెలుపంటే? (What is true Victory?)
Song Lyrics
||ప|| |ఖోరస్|
గోవిందో హరి బొలొ గొపాల్ బోలో ||2||
రాధ రమణ హరి గొపాల్ బోలో ||2|| || గోవిందో ||
.
|అతడు|
హరే రామా హరే రామా రామా రామా హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణ కృష్ణ హరే హరే
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్లేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా ||గోవిందో|| |ఖోరస్|
|| హరే రామా || |అతడు|
.
||చ|| |అతడు|
చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం
భాగ్మతీ ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పదమని || హరే రామా ||
.
సహనాభవతు సహనౌగుణత్తు సహవీర్యం కరవావహైహి
తేజస్వినావతీతమస్తుమావిద్విషామహైహి
.
||చ|| |అతడు|
పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం
ఆటనే మాటకర్థం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి రావాలంటే చెడును జయించరా
పద… పద… పదమరి ||గోవిందో|| |ఖోరస్|
|| హరే రామా || |అతడు|
.
.
(Contributed by Nagarjuna)
Highlights
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్లేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
[Vitory is not the celebration of our (Godly) forefathers achievements!] .
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
[Let us show what we are capable of!]
. చార్మినార్ (భాగ్మతీ) కథకీ, నేటి నిత్య కలహానికి lesson to learn is:
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా! .
“పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం
ఆటనే మాటకర్థం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి రావాలంటే చెడును జయించరా”
[Victory is not winning the medals; even though they are the steps in the right direction. True victory is winning over yourself; defeat the evil (in you)!]
. Superlative message in the lyrics (for just a 2.5 hour commercial movie!)
………………………………………………………………………………………………
Inspirational Song!
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world