Archive for February, 2010

గులాబి: మాధురిని మరిపించే సుస్మితాని ఓడించే

Posted by admin on 26th February 2010 in Dream Girl ఎదలో ఈల వేసే Nightingale

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gulabi
Song Singers
   Suneetha
Music Director
   Suresh peter,
   Suchitra Krishnamurthy
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Maheswari
Director
   Krishna Vamsi
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
      Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale!
      Dream Girl, మెడలో మాల వేసే darling Doll!

Song Lyrics

||ప|| |అతడు|
       మాధురిని మరిపించే సుస్మితాని ఓడించే అందమైన అమ్మాయిరో
       రమ్యకృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయిరో
|ఖోరస్|
       ఎవ్వరురా ఆ చిన్నది ఎక్కడరా దాగున్నది
       ఎప్పుడురా ఎటు నుంచి దిగుతుంది
|అతడు|
       Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale
       Dream Girl, మెడలో మాల వేసే darling Doll
.
||చ|| |ఆమె|
       Hello Honey…Welcome అనీ… అంటూ నీ వైపే ఉన్నాననీ
       కల్లోన నువ్ లేవనీ గిల్లేసి చూపించనీ
       వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలనీ
       నమ్మాలి నా మాటని…తగ్గించు అల్లర్లనీ
|అతడు|
       Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell
       Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
.
||చ|| |అతడు|
       ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేననీ
       చెప్పేది ఎల్లాగనీ చేరేది ఏ దారినీ
       ఎటు పోయినా ఏం చేసినా నా నీడ లాగ
       అడుగడుగునీ చూస్తున్న ఆ కళ్లని చూసేది ఏనాడనీ
|ఖోరస్| Dream Girl…
|అతడు|
       కొంగు చాటు గులాబి ముళ్లు నాటు honey bee ఎక్కడుందో ఆ baby
       కొంటె ఊసులాడింది heart beat పెంచింది ఏమిటంట దాని hobby
|ఖోరస్|
       మాకేం తెలుస్? వంకాయ పులుస్ no address miss universe
       Mental case అంతేరా Boss, May God bless you
|అతడు|
       Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell
       Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
|ఆమె|
       Dream Girl, నిన్నే తలుచుకుంటే నిద్దర Nil
       Dream Girl, మనసే తడిసిపోయే Waterfall
|అతడు|
       Dream Girl, త్వరగా చేరుకోవే my darling
       Dream Girl, ఇంకా ఎంత కాలం ఈ waiting
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………